ఇక త్రిధా చౌదరి తన కెరీర్లో ‘దహ్లీజ్’ అనే టీవీ షో ద్వారా కెరియర్ను మొదలుపెట్టింది .. ఆ తర్వాత బెంగాలీ , తెలుగు , తమిళ భాషల్లో పలు సినిమాలు నటించింది .. సూర్య వర్సెస్ సూర్య , అనుకున్నది ఒకటి అయ్యిందోకటి , మనసుకు నచ్చింది లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ఇక త్రిధా చౌదరి ‘బందిష్ బందిపోటు’, ‘ఆశ్రమ్’ లాంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్ లు చేసింది. ఇక ఈ ముద్దుగుమ్మకు ఎన్ని సినిమాలు చేసిన దక్కని క్రేజ్ ఆశ్రమమ్ వెబ్ సిరీస్ తో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు వచ్చింది. ప్రధానంగా ఈ సిరీస్లో బాబీ డియోల్ తో చేసిన ఇంటిమేట్ సీన్స్ అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఈ పాపులర్ వెబ్ సిరీస్ ఆశ్రమమ్ త్వరలోనే నాలుగో సీజన్ కూడా రాబోతుంది.
ఇక మరోవైపు త్రిధా నటించిన లవ్ గ్యారేజ్ అనే షార్ట్ ఫిలిం నవంబర్లో రిలీజ్ అయింది .. ఈ షార్ట్ ఫిలిం కు దర్శకుడు ఆశీష్ పాండా అలాగే త్రిధా ఎప్పుడు ఏదో ఒక ప్లేస్ కి ట్రావెల్ చేస్తూనే ఉంటుంది .. ఎప్పటికప్పుడు తన వెకేషన్ వీడియోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంటుంది . అలాగే అప్పుడప్పుడు హాట్ హాట్ బికినీలో దర్శనమిస్తు కుర్రాళ్లకు మంటలు రేపుతుంది . ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన పలు హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.