ఒక సెంటిమెంట్ వల్ల ఈ కాంబినేషన్లో సినిమా కష్టమే అని వారు చెప్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ - తమన్నా కాంబినేషన్లో వచ్చిన ఊసరవెల్లి సినిమా ప్లాప్ అయింది. అలాగే కళ్యాణ్రామ్ - తమన్నా కాంబినేషన్లో నా నువ్వే సినిమా తెరకెక్కింది .. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ అయ్యాయి. ఒక విధంగా చెప్పాలి అంటే నందమూరి హీరోలకు తమన్నా ఏ మాత్రం కలిసి రాలేదు. ఎన్టీఆర్ - కళ్యాణ్రామ్ కూడా తర్వాత ప్రాజెక్టులలో తమన్నాను రిపీట్ చేయడానికి ఇష్టపడలేదు. అలా ఇప్పుడు బాలయ్య ఎంత సీనియర్ హీరో అయినా తమన్నతో నటించడేమో అన్న సందేహాలు ఎక్కువమంది వ్యక్తం చేస్తున్నారు. ఇక తమన్నా మాత్రం గతంలో బాలయ్య అంటే తనకు ఎంతో గౌరవం అని బాలయ్యతో సినిమా చేయాలని ఉందని పలు సందర్భాలలో చెప్పారు. చిరంజీవి - తమన్నా కాంబినేషన్లో వచ్చిన సైరా - భోళా శంకర్ రెండూ డిజాస్టర్లు అయ్యాయి. ఇటీవల కాలంలో తమన్నా సక్సెస్ రేట్ కూడా భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే.