కాగా ఇదే మూమెంట్లో రామ్ చరణ్ కి సంబంధించిన ఒక వీడియో కూడా నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. రామ్ చరణ్ - సుకుమార్ కాంబోలో వచ్చిన సినిమా రంగస్థలం . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. రామ్ చరణ్ క్యారెక్టర్ ను వేరే లెవెల్ లోకి తీసుకెళ్లేలా చేసింది . అయితే ఈ సినిమా ఈవెంట్ లోనే రామ్ చరణ్ గురించి సుకుమార్ మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు . రామ్ చరణ్ ఏమీ అనుకోనంటే మాత్రం ఆ విషయం చెప్తాను దానికి మీరే గ్యారెంటీ అంటూ లైవ్ లోనే రామ్ చరణ్ దగ్గర "సూర్ ప్రామిస్ " వేయించుకున్నాడు .
అంతేకాదు రాంచరణ్ ఇన్నాళ్లు తన కెరియర్ లో చేసిన సినిమాల్లో క్యారెక్టర్ ఏదీ లేదు అని ..ఆయన క్యారెక్టర్ లేని రోల్స్ కూడా నటించాడు అని.. రంగస్థలం సినిమా కధ నేను ఆయన దగ్గరికి తీసుకెళ్లడానికి కారణం కూడా అదే అని .. ఈ సినిమా కథ ఆయనకి చెప్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాడు . ఈ సినిమా ద్వారానే ఆయన క్యారెక్టర్ ఉన్న పాత్రలు చేయగలడు అంటూ ప్రూవ్ అవుతుంది .. ఇంతవరకు రాంచరణ్ క్యారెక్టర్ ఉన్న సినిమాలు చేయనే చేయలేదు "అంటూ పరోక్షకంగా స్టేజ్ పైన చెప్పుకొచేశాడు. ప్రజెంట్ ఇప్పుడు రాంచరణ్ గురించి సుకుమార్ మాట్లాడిన మాటలు తాలూకా వీడియో బాగా వైరల్ గా మారింది . రామ్ చరణ్ - సుకుమార్ మంచి ఫ్రెండ్షిప్ మైంటైన్ చేస్తున్నారు . రామ్ చరణ్ - సుకుమార్ దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా కూడా రాబోతుంది. ఇలాంటి మూమెంట్లు ఇలాంటి ఒక వీడియో వైరల్ అవుతూ ఉండడం సంచలనంగా మారింది..!