ఈ క్రమంలోనే నాగర్జున హీరోగా వచ్చిన సినిమా బాస్. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై నాగార్జున నిర్మాతగా నిర్మించిన ఈ సినిమాలో నయనతార తో పాటు పూనమ్ బజ్వా హీరోయిన్ గా నటించింది. పూనం బజ్వా ఇండస్ట్రీలోకి వచ్చి నప్పుడు చాలా చిన్న వయసు మొదటి సినిమాతో ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఏకంగా నాగార్జున పక్కన బాస్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ దెబ్బకు ఆమె కెరీర్ తిరిగిపోతుందని అందరూ అనుకున్నారు. వాస్తవానికి అప్పట్లో ఆమె కుర్ర హీరోల పక్కన నటించి ఉంటే ఆమె రేంజ్ వేరుగా ఉండేది. ఎప్పుడైతే నాగార్జున లాంటి సీనియర్ హీరో పక్కన ఆమె నటించిందో .. ఆ తర్వాత మీకు ఎవరు ఛాన్సులు ఇవ్వలేదు.. బాస్ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమెను అస్సలు పట్టించుకోలేదు. అప్పట్లో ఉదయ్ కిరణ్ - నితిన్ లాంటివాళ్ళు మంచి ఫామ్ లో ఉండేవారు .. ఆ హీరోల పక్కన ఆమెకు మంచి సినిమా పడి ఉంటే ఈపాటికి పూనం ఎక్కడో ఉండేది.