అయితే అల్లు అర్జున్ రిలీజ్ అయిన తర్వాత... ఈ ఎపిసోడ్ కాస్త సైలెంట్ గా మారింది. అయితే అసెంబ్లీ చివరి రోజున... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... హీరో అల్లు అర్జున్ ను ఉద్దేశించి వివాదాస్పద కామెంట్స్ చేశారు. సినిమా జరుగుతున్న తరుణంలో... థియేటర్కు అల్లు అర్జున్ వెళ్లడం ఏంటని నిలదీశారు. అయితే దీనిపై స్పందించిన... అల్లు అర్జున్ తానేమి తప్పు చేయలేదన్నారు. దీంతో పంచాయతీ కాస్త... మరింత వివాదం అయింది.