ఇప్పుడు ప్రతి ఒక్కరి మైండ్లో ఒకటే క్వశ్చన్ . అల్లు అర్జున్ ని రేవంత్ రెడ్డి పేరు మరిచిపోయిన కారణంగానే అరెస్టు చేయించారా..? నిజంగా ఇది నిమా..?  ఒకానొక ఈవెంట్లో కేటీఆర్ కూడా ఇదే ప్రస్తావన తీసుకొచ్చారు . పుష్ప సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు . ఈ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ కరెక్ట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చెప్పడానికి తడపడ్డాడు . మరిచిపోయాడో.. లేకపోతే నిజంగానే దాహం వేసిందో తెలియదు కానీ వాటర్ కావాలి అంటూ కొంచెం టైం గ్యాప్ తీసుకున్నాడు. ఆ టైం గ్యాప్ లోనే చాలా చాలా రాద్ధాంతాలు జరిగిపోయాయి. కావాలనే రేవంత్ రెడ్డి పేరు పలకలేదని ఒకరు ..లేదు లేదు ఆయన మర్చిపోయారని మరి ఒకరు ..అసలు అంత ప్లస్ చేసిన రేవంత్ రెడ్డిని ఎలా మరిచిపోయాడు వీడు అంటూ ఘాటుగా మరొకరు..


ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది జనాలు ఈ విధంగా మాట్లాడుకున్నారు . సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్ ని కావాలనే రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన కారణంగా అరెస్ట్ చేయించారు అంటున్నారు. అయితే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయించింది రేవంత్ రెడ్డి పర్సనల్ ఇష్యూస్ పైన కాదు అని.. కేవలం లీగల్ పరంగానే ముందుకు వెళ్తున్నారు అని  జనాలు మాట్లాడుకుంటున్నారు. చట్టం ఎవరికి చుట్టాలు కాదు అని ..అసలు పోలీసులు చెప్పిన కూడా అల్లు అర్జున్ అంత మూర్ఖంగా ఎలా సినిమా చూసిన తర్వాతే వెళ్తాను అంటూ మాట్లాడడం..



అదేవిధంగా రేవతి కుటుంబాన్ని పరామర్శించకపోవడం.. అదేవిధంగా రోడ్ షో చేయడం. ఒక మనిషి చనిపోయింది అని చెప్పిన తర్వాత కూడా థియేటర్ నుంచి వచ్చాక అలా రోడ్ షో చేస్తూ తగ్గేదేలే అనే డైలాగ్ చెప్తూ వెళ్లడం ఆయన హెడ్ వెయిట్ కి నిదర్శనమని.. ఆయన హెడ్వైట్ దించడానికి గవర్నమెంట్ ఏదైనా చేస్తుంది అని చూపించడానికి రేవంత్ రెడ్డి ఇలా చేశాడు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.  ప్రజెంట్ ఈ న్యూస్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: