- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .


దివంగత దర్శకులు టి కృష్ణ తనయుడుగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు హీరో గోపీచంద్. గోపీచంద్ చాలా సైలెంట్ గా ఉన్నా ఆయన దగ్గర ఉన్న టాలెంట్ ఎలా ఉంటుందో దగ్గరగా ఉండి చూసిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. గోపీచంద్ హీరోనే కాకుండా విలన్ గా కొన్ని సినిమాల్లో నటించి మెప్పు పొందారు. ఈ ఏడాది బీమా - విశ్వం లాంటి రెండు సినిమాలు చేసిన రెండు గోపీచంద్ స్థాయిలో అంచనాలు అందుకోలేదు. భీమా డిజాస్టర్ .. విశ్వం ఒక మోస్త‌రు గా ఆడింది. ఇప్పటికీ కూడా గోపీచంద్ కు విలన్ గా అవకాశాలు ఇచ్చేందుకు టాలీవుడ్ మేకర్ లు సిద్ధంగా ఉన్నారు. అయితే హీరోగా ఉన్న గోపీచంద్ తిరిగి వెళ్ళనుగా చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - గోపీచంద్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకే కాల్చి ఉంది. గోపీచంద్ ఆ సినిమాలో నటించేందుకు ఒప్పుకోలేదు.


సినిమా ఏదో కాదు పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా భీమ్లా నాయక్. సాగరకే చంద్ర దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమాలో రానా పాత్రకు ముందుగా గోపీచంద్ ని ఎంపిక చేసుకున్నారట. అయితే గోపీచంద్ రిజెక్ట్ చేయడంతో ఆ పాత్ర రానా దగ్గుబట్టి వద్దకు వెళ్ళింది. వెంటనే రానా ఈ పాత్రలో నటించేందుకు ఓకే చెప్పారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి ఎంత క్రేజీ వచ్చిందో అంతకు డబుల్ క్రేజ్ దక్కించుకున్నాడు దగ్గుపాటి రానా. డానియల్ శేఖర్ పాత్రలో నటించి అదరగొట్టేసాడు .. అలా ఆ పాత్రను మిస్ చేసుకున్నాడు .. గోపీచంద్ లేకపోతే గోపీచంద్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఒక మంచి హిట్ సినిమా చరిత్రలో ఉండిపోయేది.

మరింత సమాచారం తెలుసుకోండి: