నారా రోహిత్ నటించినటువంటి బాణం సినిమా ద్వారా మొదటిసారి తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది హీరోయిన్ వేదిక.. ఆ తర్వాత కాంచన చిత్రంలో కూడా నటించింది. తెలుగు, తమిళంలో పలు చిత్రాలలో నటించిన వేదిక స్టార్ డం మాత్రం అందుకోలేకపోయింది. కానీ అవకాశాలనైతే అందుకుంటూ ఉన్నది. పలు రకాల వెబ్ సిరీస్లలో నటించడమే కాకుండా సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ పలు రకాలు ఫోటోలకు ఫోజులు ఇస్తూ అందరిని అబ్బుర పరుస్తూ ఉంటుంది.


తాజాగా ఈ ముద్దుగుమ్మ బికినీ ఫోటోలతో కుర్రకారులకు కునుకు లేకుండా చేస్తోంది.తన సన్నని నడుము అందాలతో ఎద అందాలతో చాలా స్టైలిష్ గా బీచ్ వద్ద బికినీ ఫోటోలతో టు హాట్గా వేదిక చేసిన ఈ ఫోటోలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇంతటి అందగత్తెకు సినిమా అవకాశాలు కరువయ్యాయా అంటూ ఈ ఫోటోలు చూసిన అభిమానుల సైతం తెగ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మరొక ఫోటోలో బికిలో ఇసుకలో ఆడుకుంటూ ఒక ఫోటో మరొక ఫోటోలో సూర్యరశ్మి కాంతి నీ అడ్డుపెట్టుకుంటున్నట్టుగా ఒక ఫోటోలను షేర్ చేసింది.


ఇటీవలే వేదిక నటించిన ఫియర్ చిత్రం తెలుగు, తమిళ భాషలలో కూడా నటించింది ఈ చిత్రంలో వేదిక నటనకు ప్రశంసలు కూడా అందుకుంది. ఒకే ఏడాది అయిదు చిత్రాలలో నటించడం చాలా ఆనందంగా ఉంది అంటు తెలియజేసింది. 2023లో తన సినీ ప్రయాణం కోసం చాలా కష్టపడ్డానని ఈ స్థాయిలోకి రావడానికి అందరి అభినందన ఉండడం వల్ల ఈ స్థాయికి వచ్చానని తన అభిమానులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసింది. వచ్చే ఏడాది మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను అంటూ తెలియజేసింది. మొత్తానికి సోషల్ మీడియాలో తన బికినీ ఫోటోలతో హవాసృష్టిస్తున్న వేదిక మరి రాబోయే రోజుల్లో స్టార్ హీరోల చిత్రాలను నటిస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: