ప్రజెంట్ ఎక్కడ చూసినా సరే అల్లు అర్జున్ పేరే మారుమ్రోగిపోతూ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్ తప్పు చేశాడు అని ..ఆయనకు హెడ్ వెయిట్ ఎక్కువ అని.. అసలు పుష్ప2 సినిమా విషయంలో అల్లు అర్జున్ అంత ఓవర్గా ప్రవర్తించాల్సిన పనేలేదు అని మాట్లాడుతున్నారు . అల్లు అర్జున్ కి పోలీసులు బయట ఒక నిండు ప్రాణం పోయింది అని చెప్పినా కూడా నేను సినిమా చూశాకే వెళ్తాను అని చెప్పాడు అంటూ క్లారిటీ ఇవ్వడం జనాలు మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది .


అల్లు అర్జున్ లాంటి ఓ స్టార్ హీరో అలా ఎలా మాట్లాడగలడు పుష్ప2 సినిమా ఆయన వద్దన్న హిట్ అవుతుంది ..ఎంత చేసినా ఆ సినిమాకు వచ్చే కలెక్షన్స్ ఆ సినిమాకు వస్తాయి . అయితే అల్లు అర్జున్ ఎందుకంత ఓవర్గా ప్రవర్తించాడు ..?అసలు సెక్యూరిటీ ఇబ్బంది అవుతుంది అని తెలిసిన కూడా ఎందుకు సంధ్య థియేటర్ కి వెళ్ళాడు ..? అంటూ జనాలు మండిపడుతున్నారు . అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ని సోషల్ మీడియాలో అమ్మ నా బూతులతో ట్రోలింగ్ చేస్తున్నారు జనాలు .



ఇదే మూమెంట్లో రాంచరణ్ పేరు కూడా మారుమ్రోగిపోతుంది. కేవలం కొద్ది రోజులే మరి కొద్ది రోజుల్లోనే రాంచరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా కోసం ప్రమోషన్స్ చాలా తక్కువగా నిర్వహిస్తున్నాడు రామ్ చరణ్ . అంతే కాదు రామ్ చరణ్ తన సినిమా కోసం ఎటువంటి హంగామా చేయకూడదు అని డిసైడ్ అయ్యారట . అల్లు అర్జున్ విషయంలో జరిగిన ఇన్సిడెంట్ చూశాక ఎక్కడ జనాలు ఓవర్ బీహేవ్ చేసి గేమ్ చేంజర్  ని హిట్ చేయాలి అంటూ రాంగ్ స్టెప్ తీసుకుంటాడో అన్న కారణంగా రామ్ చరణ్ సినిమా ప్రమోషన్స్ ని అసలు పట్టించుకోవడమే మానేశారట . అంతేకాదు సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయిన పర్వాలేదు క్యారెక్టర్ ఇంపార్టెంట్.. జనాల ప్రాణాలు ఇంపార్టెంట్ అంటూ ముందుగానే ఫ్యాన్స్ షో కి వెళ్లకుండా ఉండేలా నిర్ణయించుకున్నారట. ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: