ఈ సినిమాల్లో మహేష్ కు జంటగా శృతిహాసన్ హీరోయిన్గా నటించగా రాజేంద్రప్రసాద్ , జగపతిబాబు ముఖ్య పాత్రలో కనిపిస్తారు .. అయితే ఇదే సినిమాలో ఓ ముద్దుగామా స్పెషల్ అట్రాక్షన్ గా మారింది .. సినిమాలో కనిపించింది కొద్ది సమయం అయిన అప్పట్లో యూత్ కు ఫేవరెట్ గా మారిపోయింది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబుతో కలిసి కాఫీ తాగే సీన్లు కనిపించింది ఈ అందాల తార .. అయితే అప్పట్లో ఈ ముద్దుగుమ్మకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది .. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ కోసం సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వయ్యారి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంటర్నెట్లో ఊహించని రేంజ్ లో రెచ్చిపోతుంది .. అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చేస్తుంది ..
తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన కొన్ని ఫోటోలు చూసి షాక్ అవుతున్నారు .. శ్రీమంతుడు సినిమాలో కనిపించిన ఈ అమ్మాయి పేరు సనమ్ శెట్టి. అంబులి సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది సనమ్ శెట్టి.. ఆ తర్వాత కోలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించింది .. శ్రీమంతుడు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది సనమ్ .. ఇక బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా వచ్చిన సింగం 123 , ప్రేమికుడు సినిమాల్లో కూడా నటించింది .. తమిళ , కన్నడ భాషల్లో ఎక్కువ సినిమాల్లో ఈమె నటించింది .. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలతో ఇంటర్నెట్ను వేడెక్కిస్తుంది.