అనుకుంటాం కానీ మన హీరోలు చేసేవన్నీ ఎన్నో ప్రయోగాత్మక సినిమాలే .. మరి ఏ హీరోలు ఇలా చేయరేమో ? మరియు ప్రధానంగా వాయిస్ ఓవర్స్ కూడా ఇస్తుంటారు అప్పుడప్పుడు .. ఈ రీసెంట్ టైమ్స్ లో ఈ ట్రెండ్ బాగా పెరిగింది .. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అడిగిన వాళ్ళందరికీ గాత్రదానాలు చేస్తున్నారు. మన హీరోలు .. తాజాగా రవితేజ , విజయ్ దేవరకొండ సైతం ఇదే పనిచేశారు.. అక్కడ కనిపిస్తుంది రష్మిక మందన్న అయినా .. వినిపిస్తుంది మాత్రం విజయ్ దేవరకొండ.. గర్ల్ ఫ్రెండ్ సినిమాలో తన ఇష్టమైన హీరోయిన్ కోసం ఆయన గాత్ర దానం చేశారు .. రీసెంట్ గా వచ్చిన గర్ల్ ఫ్రెండ్ టీజర్ అంతా విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్‌తోనే కవర్ చేశాడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్.
అదేవిధంగా బాలయ్య డాకు మహారాజ్ కోసం ఏకంగా మాస్ మహారాజా రవితేజ రంగంలోకి దిగుతున్నాడు .. దర్శకుడు బాబి తో రవితేజకు ఉన్న అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు .. గతంలో ఆయన తెర్కక్కించిన వాల్తేరు వీరయ్యలో సపోర్టింగ్ రోల్ లో కూడా నటించారు రవితేజ .. ఇప్పుడు బాలయ్య కోసం గాత్రాన్ని ఇస్తున్నారు. ఈ ఏడాది మొదటిలో హనుమాన్ సినిమాలో కోతికి కూడా రవితేజ తన వాయిస్ ఇచ్చారు .. ఈ సినిమాకు ఆయన వాయిస్ బాగా ప్లస్ అయింది .. హనుమాన్ చిన్న సినిమాగా వచ్చి పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించింది.
హాలీవుడ్ విజువల్ వండర్ ముఫాసా: ది లయన్ కింగ్ కోసం మహేష్ బాబు తన గాత్ర దానం చేశారు.. డిసెంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది .. ముఫాసా తెలుగు వెర్షన్‌కు మహేష్ వాయిస్ స్పెషల్ ఎట్రాక్షన్ .. అలాగే సత్తిదేవ్ , ఆలీ , బ్రహ్మానందం లాంటి వాళ్ళు కూడా ఈ సినిమాకు గాత్రం ఇచ్చారు. గతంలో పవన్ కళ్యాణ్ జల్సా సినిమాకు మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు .. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య పాత్రలో వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఇచ్చారు.