అప్పటి నుంచి ఇప్పటివరకు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తన సత్తాను చాటుకుంటుంది. హ్యాపీడేస్ సినిమాలో తమన్న నటన చూసిన ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. హ్యాపీడేస్ సినిమా అనంతరం ఈ బ్యూటీ వెనుదిరిగి చూసు కోకుండా వరుస పెట్టి సినిమాలలో నటించింది. ఇప్పుడు ఏకంగా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. అంతే కాకుండా తమన్నా కు ఇప్పటివరకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్గా తమన్నా నిలిచింది. కాగా, తమన్నా ఎన్నో రోజుల నుంచి తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో రిలేషన్ లో ఉన్నట్టు అనౌన్స్ చేసింది. కానీ ఇంతవరకు వివాహం చేసుకోలేదు. త్వరలోనే వివాహం చేసుకుంటారని ఎన్నో రకాల వార్తలు వచ్చినప్పటికీ ఆ వార్తలు ఇంత వరకు నిజం కాలేదు. కాగా, తమన్నా గతంలోనే ఓ హీరోతో రిలేషన్ పెట్టుకుందట. అంతేకాకుండా అతడిని వివాహం చేసుకోవాలని అనుకుందట. ఆ కారణంగానే ఆ హీరో తో ఎ*** ఫైర్ పెట్టుకుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వార్తలు వచ్చాయి.
ఇక ఏమైందో తెలియదు వారు బ్రేకప్ చెప్పుకున్నారు. అనంతరం విజయ్ వర్మతో తమన్నా రిలేషన్ కొనసాగిస్తోంది. సినీ హీరోలు, హీరోయిన్లు అన్నాక ఎఫైర్లు, ప్రేమలు చాలా కామన్. అందువల్ల తమన్నా విజయ్ వర్మతో కాకుండా మరొక హీరోతో ఎఫైర్ పెట్టుకుందని తెలిసినప్పటికీ విజయ్ వర్మ కుటుంబ సభ్యులు ఏమాత్రం పట్టించుకోకుండా తమన్నాతో వివాహానికి ఒప్పుకున్నారట.