మరి ముఖ్యంగా పొలిటికల్ పరంగా కొందరు స్టార్స్ సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖుల పై నీచాతి నీచంగా మాట్లాడుతూ నిందలు వేస్తున్నారు . అన్ని విషయాలు చూసి చూడనట్టు వెళ్లిపోయే రేవంత్ రెడ్డి కేవలం బన్నీ విషయానీ మాత్రం ఎందుకు భూతద్దంలో పెట్టి మరి జూమ్ చేసి చూస్తున్నాడు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . స్వయాన రాహుల్ గాంధీ కూడా ఈ కేసు విషయంలో అల్లు అర్జున్ ని వదిలేయాలి అంటూ రిక్వెస్ట్ చేసినా కూడా రేవంత్ రెడ్డి అస్సలు తగ్గడం లేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .
మెగాస్టార్ చిరంజీవి స్వయాన రాహుల్ గాంధీతో మాట్లాడి రేవంత్ రెడ్డి ని రిక్వెస్ట్ చేసిన కూడా ఆయన ఏ మాత్రం తగ్గడం లేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . దీన్నంతటికీ కారణం ఓ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ .. రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడమే అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే అసలు రీజన్ వేరే ఉందట . తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న మూమెంట్లో చాలామందిని రేవంత్ రెడ్డి సపోర్ట్ కోసం రిక్వెస్ట్ చేశారట. అదే విధంగా అల్లు అర్జున్ కూడా ప్రచారం చేయాలి అంటూ రిక్వెస్ట్ చేశారట . కానీ అల్లు అర్జున్ పొలిటికల్ పరంగా ఇన్వాల్వ్ అవ్వను అంటూ ఏ లీడర్ కి సపోర్ట్ చేయను అంటూ తేల్చి చెప్పేసారట. ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇంతలా అల్లు అర్జున్ ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటున్నారు జనాలు . అభిమానులు అయితే కోసింత గట్టిగానే రేవంత్ రెడ్డి పై గుర్రుగా ఉన్నారు..!