సాధారణంగా ఎవరు డబ్బులు సంపాదించినా ఆ డబ్బుల వెనుక ఎంతో కష్టం ఉంటుంది. స్టార్ హీరోలకు సైతం నిర్మాతలు ఊరికే డబ్బులు ఇచ్చేయరు. కౌశిక్ తల్లి ఎన్టీఆర్ అండగా ఉంటానని హామీ ఇచ్చి ఆ హామీని నిలబెట్టుకోలేదని చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా ఒకింత సంచలనం అవుతుండటం గమనార్హం. అభిమాని అడిగితే 20 లక్షలు ఇచ్చేయాలా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
 
అలా ఇచ్చుకుంటూ పోతే ఎన్ని లక్షలు ఇచ్చినా సరిపోవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ స్పందించే వరకు కూడా ఓపిక పట్టకుండా నిందించే వాళ్లకు ఇక తారక్ ఏం సాయం చేయాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్2 సినిమాతో పూర్తిస్థాయిలో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.
 
వార్2 సినిమా 2025 సంవత్సరం ఆగష్టు నెల 14వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వార్2 సినిమా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కథల ఎంపిక ఇతర హీరోలకు భిన్నంగా ఉందని చెప్పవచ్చు. జూనియర్ ఎన్టీఅర్ సక్సెస్ సీక్రెట్ ఇదేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా ఎన్నో సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్, పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండగా తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూట్ 2025 సంవత్సరంలో విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మాత్రం మామూలుగా లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తారక్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.


 


మరింత సమాచారం తెలుసుకోండి: