అంతేకాదు అల్లు అర్జున్ పెద్ద తప్పు చేశాడు అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు . కాగా ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ వైఫ్ స్నేహ రెడ్డికి సంబంధించిన కొన్ని వార్తలు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. అల్లు స్నేహ రెడ్డి అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది యోగ ..బాడీ ఫిట్నెస్ చాలా చాలా స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అవుతూ ఉంటుంది . చాలా చాలా పక్కాగా తన ఫిజిక్ ని కాపాడుకుంటూ వస్తుంది. అలాంటి స్నేహారెడ్డి..తన భర్త అల్లు అర్జున్ అరెస్టు అయినప్పటి నుంచి తిండి కూడా సరిగ్గా తినట్లేదట .
అంతేకాదు అసలు వ్యాయామాలపై దృష్టి కూడా పెట్టట్లేదట . ఇంట్లో అల్లు అర్జున్ దిగాలుగా కూర్చొని ఉంటే అది చూసి భరించలేక స్నేహ రెడ్డి కూడా డిప్రెషన్ కి లోనైపోతూ తన పూర్తి షెడ్యూల్ నే మార్చేసుకుందట . ఎప్పుడెప్పుడు బన్నీ ఈ కేసు నుంచి బయటపడతాడా..? అంటూ ఎదురు చూస్తుందట. ఈ కేసు నుండి బయట పడితే ప్రశాంతంగా హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు అనే విధంగా ఆలోచిస్తుందట . ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. కొంత మంది అల్లు అర్జున్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు..!