నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటిం చి చా లా మూవీలతో మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు . ఇకపోతే నాని తాజాగా సరిపోదా శనివారం అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించ గా ... వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు . డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి వి వి దానయ్య ఈ సినిమాను నిర్మించాడు .

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ టోటల్ బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 100 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాను హిందీ లో రీమేక్ చేయడానికి చాలా మంది మేకర్స్ పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే చాలా మంది హిందీ హీరోలు కూడా ఈ సినిమా రీమిక్ లో నటించడానికి ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ప్రస్తుతం v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి వి వి దానయ్య కూడా ఈ సినిమా యొక్క హిందీ రీమేక్ హక్కులను అమ్మే ఆలోచనలో ఉన్నట్లు , అందులో భాగంగా పలువురు నిర్మాతలతో మంతనాలు కూడా జరుపుతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే నాని ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ ది థర్డ్ కేస్ , శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో పారడైజ్ అనే సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: