అయితే ఇప్పుడు తాజాగా అజిత్ కూతురు అందరి దృష్టిని ఆకర్షించింది.. ఈ స్టార్ హీరో కూతురు పేరు అనౌష్క .. ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటున్న విషయం తెలిసిందే .. అయితే ఈమె త్వరలోనే చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతుందని కోలీవుడ్లో టాక్ వినిపిస్తుంది .. ఫిలిం సర్కిల్స్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అనౌష్క ఓ ప్రొడక్షన్ హౌస్ ను మొదలు పెట్టాలని చూస్తుందట .. త్వరలోనే నిర్మాణ రంగంలో ఈ స్టార్ బ్యూటీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటుందట .. అయితే ఈమె స్టార్ హీరోయిన్స్ ను బీట్ చేసేలా ఉండటంతో అందరూ ఆమె హీరోయిన్ అవ్వాలని ఆశపడుతున్నారు.
అజిత్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నారు .. అజిత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ విదాముయార్చి .. ఈ సినిమా షూటింగ్ గత సంవత్సరమే మొదలైన కొన్ని నెల పాటు శేరవేగంగా జరిగనప్పటికీ మధ్యలో కొన్ని అనుకోని కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయింది .. ఇక తర్వాత రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలైంది .. ఈ సినిమా షూటింగ్ పనిలో జరుగుతున్న సమయంలోనే అజిత్ తన తదుపరి సినిమాకి కమిట్ అయ్యాడు .. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తో చెయ బోయే సినిమా షూటింగ్లో బిజీ అయిపోయాడు .. గుడ్ బ్యాడ్ అగ్లీ , విజయముర్చి అనే రెండు సినిమాలు ఈ సంక్రాంతికి విడుదల కానున్నాయని తెలుస్తుంది .. దీంతో అజిత్ అభిమానులు ఆనంద పడుతున్నారు.