ఇదే క్రమంలో ఈ సినిమా ప్రమోషన్లను ఇప్పటికే చిత్రి యూనిట్ మొదలు పెట్టారు .. అందులో బ్యాకంగానే రీసెంట్గా బాలకృష్ణ హౌస్టిగా చేస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ షో లో వెంకటేష్ సందడి చేశారు. వెంకటేష్ వచ్చిన అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ప్రోమోను కూడా రీసెంట్గా రిలీజ్ చేయగా .. ఇక అందులో వెంకటేష్ కూతుర్లతో దిగిన ఫొటోస్ స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది .. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది .. ఈ ప్రోమోలో వెంకటేష్ తో పాటు అనిల్ రావుపూడి , సురేష్ బాబు కూడా సందడి చేశారు .. అలాగే ఈ ప్రోమోలో నాగచైతన్య తన కూతుర్ల గురించి కూడా వెంకటేష్ మాట్లాడారు ..
అలాగే తన కూతుర్ల ఫోటో చూడగానే .. వెంకటేష్ మై వండర్ఫుల్ డాటర్స్ .. ఆశ్రిత, హవ్య, భావన అంటూ పేర్లు చెప్పుకొచ్చారు.. అలాగే నాగచైతన్యతో దిగిన ఫోటోను కూడా చూస్తూ .. అందర్నీ కౌగిలించుకోవడం కామన్ .. కానీ అతను హగ్ చేసుకుంటే తెలియని సంతోషం వస్తుందని చెప్పాడు. ఇదే క్రమంలో వెంకటేష్ ఇద్దరు కూతుర్లకు ఇప్పటికే పెళ్లిళ్లు అయిపోయాయి .. అలాగే వెంకటేష్ కొడుకు అర్జున్ అందరికంటే చిన్నవాడు .. వెంకటేష్ బాలయ్య ఎపిసోడ్ డిసెంబర్ 27 రాత్రి 7 గంటలకు ఆ హలో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ ఎపిసోడ్లో బాలయ్య తో వెంకటేష్ ఇంకెన్ని విషయాలు పంచుకున్నారో చూడాలి.