టాలీవుడ్ హీరోయిన్ కేతక శర్మ అందం అభినయంతో అందరినీ ఆకట్టుకున్న సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతోంది. ముఖ్యంగా తన క్యూట్ లుక్స్ తో ఎంతో మంది కుర్రాళ్ళు గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న కేతిక శర్మ కు సరైన అవకాశాలు అందుకోలేకపోతోంది. దీంతో ఈ మధ్యకాలంలో ఐటమ్ సాంగులలో కూడా నటించడానికి సిద్ధమయ్యింది. మొదటిసారి మోడల్ గా తన కెరీయర్ని మొదలుపెట్టిన కేతిక సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ నటించిన రొమాంటిక్ సినిమాతో హీరోయిన్గా మారింది.


తన ఫస్ట్ సినిమాతో సక్సెస్ అందుకోలేకపోయినా బాగానే పేరు సంపాదించింది. ఆ తర్వాత నాగశౌర్యతో లక్ష్య సినిమా కూడా ఫ్లాప్ గా మిగిలింది. మెగా హీరో నటించిన రంగ రంగ వైభవంగా సినిమాలో కూడా హీరోయిన్గా నటించిన ఈ సినిమా కూడా పరవాలేదు అనిపించుకుంది. ఇక తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాలో నటించిన ఈ సినిమా తో ఈమెకు మాత్రం క్రేజ్ రాలేదు. అయితే ఆ తర్వాత మళ్లీ ఎక్కడ కనిపించని కేతిక శర్మ చాలా రోజుల తర్వాత నితిన్ నటిస్తున్న రాబిన్ హుడ్ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో కనిపించబోతోంది.


అలాగే యంగ్ హీరో శ్రీ విష్ణు సరసన ఒక చిత్రంలో నటిస్తోందట. సోషల్ మీడియాలో నిరంతరం ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ హీట్ పుట్టించే ఈ ముద్దుగుమ్మ ఒక అదిరిపోయే చిన్న వీడియోతో బీచ్ అందాలతో  మతులు పోగొడుతోంది. గుర్రం మీద నిలుచొని చాలా వయ్యారంగా తన జుట్టు ఆరబోసుకొని థైస్ అందాలతో యధా అందాలతో  మాయ చేస్తోంది. ఈ ఫోటోలు చూసిన పలువురు అభిమానుల సైతం పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు.. మొత్తానికి తన బర్తడే రోజున ఇలాంటి వీడియో షేర్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: