పీకాక్ మ్యాగజైన్ డిసెంబర్ 2024 కవర్ పేజీకి ప్రత్యేకంగా దిగిన కొన్ని ఫోటోలలో రకుల్ ప్రీతిసింగ్ కనిపించింది. ఈ ఫోటోలలో ఈమె గ్లామర్ క్లాసిక్ లుక్ తో పాటు తన అందాన్ని మరింత మెరుగుపరిచినట్టుగా ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. మరొకసారి ఈ ఫోటోలతో రకుల్ ప్రీతిసింగ్ అందంగా కనిపిస్తే అందరిని ఆకట్టుకుంటోంది. సెట్విన్ దుస్తులలో హై ఫ్యాషన్ లుక్ లో మరింత స్టైలిష్ గా కనిపిస్తోంది రకుల్ ప్రీతిసింగ్. అలాగే తన ఎద అందాలను చూపిస్తూ తన కళ్ళతో మాయ చేసేలా కనిపిస్తోంది.
ఈ మధ్యకాలంలో రకుల్ ప్రీతిసింగ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో సినిమాలు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఎక్కువగా తన భర్త జాకీ భగ్నాని తో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది అంతేకాకుండా అప్పుడప్పుడు వెకేషన్ కు వెళ్తూ పలు రకాల ఫోటోలను కూడా షేర్ చేస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో 23 మిలియన్ల ఫాలోవర్ కలిగి ఉన్న రకుల్ ప్రీతిసింగ్ అప్పుడప్పుడు తన ఫిట్నెస్ సీక్రెట్ విషయాలను కూడా సోషల్ మీడియాలో ప్రకటిస్తూ జిమ్ వర్కౌట్లను కూడా తెలియజేస్తూ ఉంటుంది. మొత్తానికి వివాహమైన కూడా తన గ్లామర్ తో బ్లాస్ట్ అయ్యేలా చేస్తోంది రకుల్.