సినీ ఇండస్ట్రీలో నిత్యం లవ్ స్టోరీపై రూమర్స్ హాల్ చల్ అవ్వడం చూస్తూనే ఉంటాం. అయితే ఈ క్రమంలో గత కొంత కాలంగా టాలీవుడ్ హీరో వైష్ణవ్ తేజ్, ఓ టాలీవుడ్ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు గ్లామరస్ హీరోయిన్ రీతూ వర్మ. ఉప్పెన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ రెండు సినిమాలు తీసినప్పటికి అంతా పెద్ద హిట్ కొట్టలేదు. అయితే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ గురించి వరుస వార్తలు వస్తునే ఉన్నాయి.
ఇక ఈ మధ్యనే మెగా ఇంటా ఓ లవ్ మ్యారేజ్ జరిగింది. అదే వరుణ్‌తేజ్, లావణ్యత్రిపాఠిల పెళ్లి. ఇక, మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ కూడా లవ్ ట్రాక్‌లో ఉన్నట్లు త్వరలో ప్రేమ పెళ్లికి సిద్దంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్ పార్టీలో మెగా కుటుంబంతో పాటు రీతూ వర్మ కూడా కనిపించింది. అలాగే, అల్లు అర్జున్ ఇచ్చిన పార్టీ లో కూడా రీతూ వర్మ హాజరయ్యింది. ఆ పార్టీలో రీతూ వర్మతో వైష్ణవ్ తేజ్ చాలా క్లోజ్ గా కనిపించారు. దీంతో వారిద్దరూ ప్రేమలో ఉన్నారనే రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి. రీతా వర్మ త్వరలో మెగా ఇంటి కోడలు కాబోతుందని కూడా ప్రచారం కూడా జరిగింది.
ఈ వార్తలపై మెగా హీరో వైష్ణవ్ తేజ్ స్పందించారు. తాను ఎవరినీ ప్రేమించడంలేదని.. వాస్తవాలేంటో తెలుసుకోకుండా ప్రచారాలు చేయడం మంచిది కాదని అన్నారు. రీతూ వర్మ, లావణ్య త్రిపాఠిలు మంచి స్నేహితులని తెలిపారు. అందుకే పార్టీకి రీతూ వర్మ వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఆ రిలేషన్‌తోనే పెళ్లి వేడుకల్లో రీతూ సందడి చేసిందని, అంతుకుమించి మరేమీ లేదని వైష్ణవ్ తేజ్ స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, తాజాగా వీళ్లిద్దరు కలిసి ఈ మధ్య ప్రైవేట్ పార్టీలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. దీంతో నెటిజన్స్ రూమర్ నిజం అయ్యేలా ఉందిగా అంటూ తెగ పోస్టులు పెడుతున్నారు. ఇక వైష్ణవ్ తేజ్, రీతూ వర్మ రిలేషన్ షిప్ లో ఉన్నారనే వార్త మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు మెగా హీరో వైష్ణవ్ తేజ్ దీనిపై ఏమని స్పందిస్తారో చూడాలి మరి.