10 సంవత్సరాల వయసు నుంచి ఉద్యోగం చేయటం మొదలుపెట్టింది రాఖీ సావంత్ .. తన ఫ్యామిలీలో వచ్చిన ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు వచ్చిన ప్రతి చిన్న ఉద్యోగాన్ని చేసింది .. అలాగే ముంబైలో ఓ కేటరింగ్ సర్వీస్ లో ఫుడ్ సర్వర్ గా కూడా పనిచేసింది .. ఇక అప్పుడు తనకు 50 రూపాయల జీతం ఇచ్చారని గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పకు వచ్చింది రాఖీ .. అదే సమయంలో తనకు నటనపై ఆసక్తి ఏర్పడడంతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిందట .. అయితే తాను సినిమాల్లోకి రావడం తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని .. కానీ వారి మాటలు లేవేం పట్టించుకోకుండా చిత్ర పరిశ్రమ లోకి వచ్చినట్లు అమె చెప్పకు వచ్చింది. అలాగే కాలేజీ చదువు కంప్లీట్ అయ్యాక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను .. తాను అడుగుపెట్టిన ప్రతిచోట తనకు అవమానాలు ఎదురయ్యాయని చెప్పకు వచ్చింది.
అది తన శరీరం మొఖం గురించి ఎన్నో బాధలు అవమానాలకు గురయ్యాను .. ఇక దాంతో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానని కూడా చెప్పుకొచ్చింది .. ఆ తర్వాత తనకు వరుసగా ఆఫర్లు వచ్చాయట.. ఇక 1997లో అగ్ని చక్ర సినిమాతో చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది జోరుకా గులాం, యే రాస్తే హై ప్యార్ కే, చుర్రా లియా హై తుమ్నే వంటి హిందీలో ఎన్నో సినిమాల్లో స్పెషల్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేసింది .. 2006 బిగ్ బాస్ మొదటి సీజన్లో కూడా పాల్గొంది .. సమయంలో టాప్ 4 గా నిలిచింది. ఇక 2017లో మరోసారి బిగ్ బాస్ షోలో కూడా అడుగుపెట్టింది. ఇక రాఖీసావంత్ జీవితంలో ప్రేమ ,పెళ్లి కలిసి రాలేదు రెండుసార్లు పెళ్లి చేసుకుని విడాకులు కూడా తీసుకుంది. ఇక ప్రస్తుతం రాఖీసావంత్ సినిమాలుకు దూరంగా ఉంటుంది.
View this post on InstagramA post shared by rakhi sawant (@rakhisawant2511)