చరిత్ బాలప్ప తన అనుచరులతో కలిసి ఆ యువతి ఉంటున్న ఇంటి దగ్గరకు వెళ్లి మరి వేధించినట్లు తెలియజేసిందట.అంతేకాకుండా యువత నుంచి ఎక్కువగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలను కూడా ఆమె తెరపైకి తీసుకువచ్చింది. డబ్బులు ఇవ్వకుంటే ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు లిక్ చేస్తామంటూ తన ప్రేయసిని బెదిరించినట్లు సమాచారం. అయితే ఆ యువతీ ఫిర్యాదు మేరకే చరిత్ బాలప్ప పోలీసులను సైతం అరెస్టు చేశామంటూ తెలియజేస్తున్నారు. అయితే ఈ నటుడికి ఇది వరకే కూడా వివాహమై విడాకులు తీసుకున్నారట.
విడాకుల తర్వాత తన మాజీ భార్యతో గొడవపడిన చరిత్ బాలప్ప ఆమెను కూడా ఎక్కువగా వేధిస్తూ ఉండడంతో గత జూన్లో తనమీద కేసు నమోదు చేయించిందట.. ఇప్పుడు తాజాగా మరొకసారి తన ప్రేయసి పైన ఇలా లైంగిక వేధింపులు దిగడంతో మరొకసారి కేసు నమోదయ్యింది.. 2007లో నటి మంజు ని వివాహం చేసుకున్న చరిత్ బాలప్ప ఆ తర్వాత 2002లో వీరిద్దరు కొన్ని కారణాల చేత కోర్టు నుంచి విడాకులు తీసుకున్నారట. అయితే ప్రస్తుతం ఈ నటుడు పోలీసుల కస్టడీలోనే ఉంటూ దర్యాప్తు కొనసాగిస్తున్నారట. మరి నటుడు పైన చట్టమైన చర్యలు పోలీసులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.