మరి ముఖ్యంగా జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. త్వరలోనే ఆయన బెయిల్ రద్దై మరోసారి జైలుకు కూడా వెళ్లబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పై నెగిటివ్ గా మాట్లాడుతున్న టాలీవుడ్ స్టార్స్ గురించి వార్తలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా అల్లు అర్జున్ ని అరెస్టు చేయడం ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆయన ను ఏకీపారేయడం.. రేవంత్ రెడ్డి వద్దకు సినీ సభ్యులు వెళ్లిన సరే సినీ సభ్యులు రిక్వెస్ట్ ని ఆయన తిరస్కరించడం సంచలనంగా మారింది .
ఇదే క్రమంలో ఓ తెలుగు హీరో అల్లు అర్జున్ అంటే మొదటి నుంచి పెద్దగా ఇంట్రెస్ట్ లేని హీరో తన ఫ్రెండ్స్ కు ఫార్మ్ హౌస్ లో పెద్ద పార్టీ ఇచ్చాడట. దీంతో బన్నీ ఫ్యాన్స్ కు మండిపోతుంది. అల్లు అర్జున్ కష్టాల్లో ఉంటే ఈ హీరో పార్టీ చేసుకోవడం ఏంటి ..? అంటూ మండిపడుతున్నారు. మరి కొంతమంది మాత్రం ఆయన పార్టీ చేసుకుంది అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు అనే ఆనందంలో ఉండి కాదు అని .. క్రిస్మస్ కానుకగా సెలబ్రేషన్స్ కోసం ఆయన పార్టీ చేసుకున్నాడు అంటూ క్లారిటీ ఇస్తున్నారు. అయితే అల్లు అర్జున్ అంటే ఆ హీరోకి మొదటి నుంచి పడదు . అల్లు అర్జున్ విషయంలో స్పందించట్లేదు . దీంతో ఆ హీరోనే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన కారణంగా పార్టీ ఇచ్చాడు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి..!