టాలెంట్ ఉంటే ఎక్కడైనా బ్రతికేయొచ్చు . ఎలాంటి పనైనా చేయొచ్చు అని మనందరికీ తెలిసిందే . మనలో తెలివి ఉంటే పక్క వాళ్ళని అడగాల్సిన అవసరమే లేదు.  మన తెలివితో మనమే మనం చేసే పనిలో సక్సెస్ అవ్వచ్చు అదే విషయాన్ని ప్రూవ్ చేస్తున్నాడు దిల్ రాజు . దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు . మల్టీ టాలెంటెడ్ చాలా చాలా హుందాగా మాట్లాడుతూ ఉంటాడు . ఎటువంటి సిచువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్న విషయం ఆయనకి బాగా తెలుసు . మరీ ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న ఇండస్ట్రీలోని సిచువేషన్స్ ని కరెక్ట్ గా హాండిల్ చేయగలిగే వ్యక్తి దిల్ రాజు అన్న నమ్మకంతో అందరూ ఆ బాధ్యతలను  దిల్ రాజు పైన పెట్టారు.


అయితే దిల్ రాజు పోరకాడిన రేవంత్ రెడ్డి మాత్రం బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వను.. టికెట్లు రేట్లు పెంచను అంటూ తేల్చి చెప్పేసాడు . అయితే దిల్ రాజు ఏమాత్రం భాధపడడం లేదు. తాను ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాని ఎలా కోట్లు కలెక్ట్ చేసే విధంగా మార్చుకోవాలి అన్న విషయం కారణంగా ఫోకస్ చేస్తున్నాడు .గేమ్ చేంజర్  సినిమా కోసం దిల్ రాజు ఎంత ఖర్చు పెట్టాడు అన్న విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఒక్కొక్క పాట కోసం ఐదు ఆరు కోట్లకు పైకైనా ఖర్చు చేశాడు.  అయితే ఇప్పుడు ఈ సినిమా విషయంలో తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచదు అని అర్థం అయిపోయింది .



దిల్ రాజు ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా తెలంగాణ ను వదిలేసి మిగతా స్టేట్స్ లో ఈ సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలి. ఈ సినిమాకి ఎలా కలెక్షన్స్ రాబట్టాలి అనే విధంగా చూస్తున్నారట . మరి ముఖ్యంగా ఏపీలో స్పెషల్ రిక్వెస్ట్ మీద టికెట్ రేట్లు పెంచాలి అంటూ కోరబోతున్నారట . అంతేకాకుండా తమిళనాడు గవర్నమెంట్ ని కూడా టికెట్లు పెంచే విధంగా చూస్తున్నారట . తెలంగాణ గవర్నమెంట్ టికెట్ రేట్ పెంచకపోయిన మిగతా గవర్నమెంటులు కొంచెం టికెట్ రేట్ ఎక్కువ గా పెంచితే ఇక్కడ కవర్ చేయాల్సిన కలెక్షన్స్ అక్కడ కవర్ చేస్తుంది అని .. తద్వారా ఆయన సినిమాకి రావాల్సిన లాభాలు వచ్చేస్తాయి అన్న ఆలోచనలు ఉన్నారట.  దీంతో దిల్ రాజు మైండ్ బ్లోయింగ్ ఐడియా కి హ్యాట్సాఫ్ చెప్పేస్తున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: