సోషల్ మీడియా పుణ్యమంటూ స్టార్ సెలబ్రిటీసుల విషయాలు ఇలాగే వైరల్ అవుతూ వస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈమె బడా స్టార్ హీరోయిన్. టాలీవుడ్ లో బాగా సినిమాలు చేసి పాపులారిటీ సంపాదించుకుంది . బాలీవుడ్లోకి వెళ్ళి రాజ్యమేలేస్తుంది. బాలీవుడ్లో అరకురా సినిమాలతో బాగానే పాపులారిటీ సంపాదించుకున్న ఇప్పుడు మాత్రం సూపర్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది . అయితే అక్కడ ఉన్న హీరోయిన్స్ కాంపిటీషన్ కి తట్టుకోలేక పోతుంది . అయినా సరే అరాకొర తన టాలెంట్ తాను చూపిస్తూ ఏదో అవకాశాలు సంపాదించుకుంటూ ముందుకెళ్తుంది .
అయితే ఈ హీరోయిన్ బాలీవుడ్ స్టార్ హీరో కూతురు అయిన బడా హీరోయిన్ తో బాగా క్లోజ్ గా ఉంటుంది . మొదటి అంత వీళ్లది ఫ్రెండ్షిప్ అనుకున్నారు. చాలా చాలా క్లోజ్ గా ఉండడం పట్ల ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే బాలీవుడ్ మీడియాలో మాత్రం కొన్ని రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి . ఈ ఇద్దరు హీరోయిన్స్ రాత్రులు ఒకే దగ్గర ఉంటున్నారు అని.. ఒకే రూమ్లో పడుకుంటున్నారు అని ..ఈ హీరోయిన్స్ బిహేవియర్ తేడాగా ఉంది అని మాట్లాడుకుంటున్నారు. ఆ స్టార్ హీరో కూతురికి పెళ్లి కాలేదు.. ఈ స్టార్ హీరోయిన్ కి పెళ్ళి అయ్యింది..అయితే భర్తతో కాకుండా ఈ హీరోయిన్ తోనే బయట చట్టపట్టలేసుకొని తిరుగుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు అసలు వీళ్ళు లెస్బియన్సా..? అన్న డౌట్ కూడా బాలీవుడ్ వ్యక్తం చేస్తుంది . దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఇద్దరు హీరోయిన్స్ పేర్లు మారుమ్రోగిపోతున్నాయి . అసలు ఏం జరుగుతుంది..? బాలీవుడ్ ఇండస్ట్రీలో అంటూ స్టార్స్ కూడా ఆరాతీస్తున్నారు..!??