అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప పార్ట్ 2 సినిమాకు సంబంధించిన 22 రోజుల బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఇప్పటికి కూడా ఈ సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా హిందీ ఏరియాలో అద్భుతమైన కలెక్షన్లను రాబడుతుంది. తాజాగా బేబీ జాన్ అనే హిందీ సినిమా విడుదల అయింది. దానితో హిందీ ఏరియాలో పుష్ప 2 కలెక్షన్లు తగ్గుతాయి అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ ఎఫెక్ట్ ఏమీ కనపడటం లేదు. ఇప్పటివరకు పుష్ప సినిమాకు 22 రోజుల్లో హిందీ ఏరియాలో రోజు వారిగా ఎన్ని కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఎన్ని కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు హిందీ ఏరియాలో 72 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి 2 వ రోజు హిందీ ఏరియాలో 59 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి 3 వ రోజు హిందీ ఏరియాలో 74 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి 4 వ రోజు హిందీ ఏరియాలో 86;కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి 5 వ రోజు హిందీ ఏరియాలో 48 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి 6 వ రోజు హిందీ ఏరియాలో 36 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి 7 వ రోజు హిందీ ఏరియాలో 31.50 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి 8 వ రోజు హిందీ ఏరియాలో 27 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి 9 వ రోజు హిందీ ఏరియాలో 27.50 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి 10 వ రోజు హిందీ ఏరియాలో 46.50 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి 11 వ రోజు హిందీ ఏరియాలో 54 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి 12 వ రోజు హిందీ ఏరియాలో 20.50 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి 13 వ రోజు హిందీ ఏరియాలో 19.50 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి 14 వ రోజు హిందీ ఏరియాలో 17 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి 15 వ రోజు హిందీ ఏరియాలో 14 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి 16 వ రోజు హిందీ ఏరియాలో 12.50 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి 17 వ రోజు హిందీ ఏరియాలో 20.50 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి 18 వ రోజు హిందీ ఏరియాలో 27 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి 19 వ రోజు హిందీ ఏరియాలో 11.75 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి 20 వ రోజు హిందీ ఏరియాలో 11.50 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి 21 వ రోజు హిందీ ఏరియాలో 15.50 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి 22 వ రోజు హిందీ ఏరియాలో 9 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి మొత్తంగా 22 రోజుల్లో హిందీ ఏరియాలో 740.25 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: