ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్ర‌మ‌లో చాలామంది హీరోలు వారికంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు .. అయితే ఇది ఇలా ఉంటే యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరూ వారి వారిసత్వంగా వస్తున్న హీరోలను చిత్రపరిశ్ర‌ కి పరిచయం చేస్తూ వారికంటూ గొప్ప ఇమేజ్ ని క్రియేట్ చేసి పెట్టడంలో బిజీగా ఉన్నారు .. ఇక‌ ఏది ఏమైనా కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఇప్పుడు స్టార్ హీరోలు అంద‌రువరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.


ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపు ఉంది .. 50 సంవత్సరాల నుంచి వారు తెలుగు చిత్ర పరిశ్రమ కి ఎనలేని సేవలు అందిస్తూ ముందుకు వెళుతున్నారు .. అక్కినేని నాగేశ్వరావు దగ్గరనుంచి ప్రస్తుతం అఖిల్ వరకు ప్రతి ఒక్కరూ చిత్ర పరిశ్రమలో వారీకుంటూ ప్రత్యేక గుర్తింపు క్రియేట్ చేసుకోవడానికి ప్రతిరోజు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు .. అయితే ఇది ఇలా ఉంటే ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ తమిళ్ ఇండస్ట్రీ తో అనుసంధానంగా ఉండేది. తెలుగు చిత్ర పరిశ్రమ కంటూ సపరేట్గా గుర్తింపు ఉండేది కాదు .. ఇక ఆ సమయంలో హైదరాబాద్ కు తెలుగు చిత్ర పరిశ్రమ షిఫ్ట్ చేస్తున్న సమయంలో అక్కినేని నాగేశ్వరరావు ఇక్కడ సినిమా షూటింగ్లకు అనుకూలంగా ఉండడానికి అన్నపూర్ణ స్టూడియోను నిర్మించారు.


 అలా తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు నాగేశ్వరరావు .. అన్నపూర్ణ స్టూడియోను నిర్మించడంతో సినిమా షూటింగులు ఇక్కడ చాలా తేలికగా జరుపుకోవడానికి అవకాశం దొరికింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోకు సంబంధించిన వ్యవహారాలను నాగార్జున చూసుకుంటున్నాడు .. అలాగే వీటితో పాటు తనుకున్న బిజినెస్ అన్నిటిలోనూ అన్నపూర్ణ స్టూడియో ద్వారా జరిగే వ్యాపారం చాలా గొప్పగా జరుగుతుంద‌నని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ ఒక్క స్టూడియో ద్వారానే రోజుకి 15 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఇక ఈ స్టూడియో ద్వారా వచ్చే వ్యాపారాలు చాలా ఎక్కువనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: