ఈ సంవత్సరం బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి అనేక సినిమాలు విడుదల అయ్యాయి. అందులో విడుదల అయిన మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

స్త్రీ 2 : ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 64.8 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ సంవత్సరం విడుదల అయిన హిందీ సినిమాలలో రిలీజ్ అయిన మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలలో ఈ మూవీ మొదటి స్థానంలో నిలిచింది.

సింగం ఎగైన్ : ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 43.7 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ సంవత్సరం విడుదల అయిన హిందీ సినిమాలలో రిలీజ్ అయిన మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలలో ఈ మూవీ 2 వ స్థానంలో నిలిచింది.

బుల్ బుల్లయ్య 3 : ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 36.6 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ సంవత్సరం విడుదల అయిన హిందీ సినిమాలలో రిలీజ్ అయిన మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలలో ఈ మూవీ 3 వ స్థానంలో నిలిచింది.

ఫైటర్ : ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 24.6 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ సంవత్సరం విడుదల అయిన హిందీ సినిమాలలో రిలీజ్ అయిన మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలలో ఈ మూవీ 4 వ స్థానంలో నిలిచింది.

బడే మియా చోటే మియా మూవీ 16.07 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానంలో నిలవగా , సైతాన్ మూవీ 15.21 కోట్ల కలెక్షన్లతో ఆరవ స్థానంలో నిలిచింది. బేబీ జాన్ మూవీ 11.25 కోట్ల కలెక్షన్లతో ఏడవ స్థానంలో నిలువగా , క్రూ సినిమా 10.28 కోట్ల కలెక్షన్లతో 8 వ స్థానంలో నిలిచింది. బ్యాడ్ న్యూస్ మూవీ 8.62 కలెక్షన్లతో 9 వ స్థానంలో నిలువగా , మైదాన్ మూవీ 7.25 కలెక్షన్లతో పదవ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: