సాధారణంగా మనం అనుకున్నది జరగకపోయినా ..మనం అనుకున్నట్లు జరగకపోయినా ..మనసుకు బాధ వేస్తుంది . ఆ బాధను కంట్రోల్ చేసుకోలేం. గుక్క పట్టి ఏడ్చేస్తూ ఉంటాం. అమ్మాయిలైతే మరింత ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు . కొన్ని కొన్ని విషయాలలో అస్సలు కంట్రోల్ చేసుకోలేరు. మరి ముఖ్యంగా మనం ఈసారి కచ్చితంగా ఈ విషయంలో సక్సెస్ అవుతాం అని ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన పని ఫ్లాప్ అయితే ఆ బాధ వర్ణాతితం . అలాంటి బాధను అనుభవిస్తుంది హీరోయిన్ కీర్తి సురేష్ . టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటి గా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా తన పేరుని పాపులారిటీ అయ్యేలా చేసుకుందిది.


మరి ముఖ్యంగా కెరియర్ పిక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వడానికి నిర్ణయించుకున్న కీర్తి సురేష్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో ఆశలతో చేసిన మూవీ బేబీ జాన్ . ఈ సినిమా క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయింది . అయితే ఈ సినిమాపై మొదటి నుంచి చాలా చాలా అసలు ఉన్నాయి . కానీ ఎవ్వరు ఊహించని  విధంగా ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది . బొక్క బోర్లా పడిపోయింది . వరుణ్ ధావన్ నటనకు మంచి మార్కులు పడిన కీర్తి సురేష్ నటనకు మాత్రం అస్సలు బాలీవుడ్ దుమ్మెత్తి పోస్తుంది.



అసలు ఆమె నటా..? ఆవిడని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు ..? అన్న రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు . మరి కొందరైతే ఏకంగా కీర్తి సురేష్ పేరుని మర్చిపోయిన విధంగా మాట్లాడుతున్నారు.  అయితే కీర్తి సురేష్ మాత్రం బేబీ జాన్ పై చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉందట.  ఈ సినిమాతో బాలీవుడ్ లో పాగ వేయడం పక్కా అని డిసైడ్ అయిపోయిందట . అలాంటి సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోగానే జనాల ట్రోలింగ్ చూసి కీర్తి సురేష్ సినిమా రిలీజ్ అయిన నైట్ వెక్కి వెక్కి ఏడ్చిందట . "క్రిస్మస్ సెలబ్రేషన్స్ పాల్గొందాం రా..? అంటూ హస్బెండ్ పిలిచినా కూడా.. నా వల్ల కాదు ప్లీజ్ నన్ను వదిలేయ్" అంటూ చాలా మూడీగా డిసప్పాయింట్ అయిపోయిందట. మ్యారేజ్ తర్వాత ఫస్ట్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ను ఎంజాయ్ చేయలేకపోయిందట . రీసెంట్ గానే ఆంటోనీ - కీర్తి సురేష్పెళ్లి జరిగింది . పెళ్లి తర్వాత ఫస్ట్ క్రిస్మస్ ని కూడా ఎంజాయ్ చేయలేకపోయింది కీర్తి అంటూ ట్రోల్ చేస్తున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: