అసలు విషయంలోకి వెళితే సీఎం గా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కట్టడాలు అంటూ చాలామంది హీరోలకు సంబంధించిన నిర్మాణాలపై వేటు వేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా నాగార్జున N- కన్వెన్షన్ హాల్లోని కొంత భాగం కూల్చివేశారు. అలాగే బాలకృష్ణ ఇంటి చుట్టూ కూడా మార్క్ వేయడంతో.. అవమానంగా భావించిన బాలయ్య ఇప్పుడు ఈ మీటింగ్ కి రావడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక బాలయ్య ఈ కారణంగానే ముఖ్యమంత్రిని కలవడం లేదని సమాచారం. అలాగే చిరంజీవి కూడా ఇప్పుడు ఈ మీటింగ్ కి హాజరు కావడం లేదని తెలుస్తోంది