ఎప్పటికప్పుడు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతూ తన కెరీర్ ని సెట్ చేసుకుంటూనే ఉంటుంది . తాజాగా నయనతార ఓ కార్యక్రమంలో పాల్గొనింది. ఆ కార్యక్రమంలో తన పిల్లలను ఎలా చూసుకుంటుందో అన్న విషయాన్ని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది . మనకు తెలిసిందే జనరల్ గా స్టార్ సెలబ్రిటీస్ ఎవరు కూడా తమ పిల్లల్ని ఓపికగా పెంచారు . ఎవరైనా కేర్ టేకర్స్ ను నియమించుకుంటూ ఉంటారు . వాళ్ళ బాగోగులు చూసుకునేది మొత్తం వాళ్లే. అయితే నయనతార మాత్రం తన పిల్లల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందట . చాలా ప్రేమగా కూడా ఉంటుందట .
రీసెంట్ ఓ కార్యక్రమంలో నయనతార మాట్లాడుతూ .."నా పిల్లలకు నేనే ప్రతిరోజు ఫుడ్ తినిపిస్తాను .. వారికి సంబంధించిన ప్రతి పనులు నేనే చేస్తాను .. అది నాకు చాలా ఆనందం ఇస్తుంది. చాలా శ్రద్ధగా వినయంగా మంచి వ్యక్తులుగా పెరగాలని ప్రతి రోజు కూడా నేను కోరుకుంటున్నాను. ఆ కారణంగానే వాళ్ళు నిద్రపోయే సమయంలో కచ్చితంగా వాళ్ళు చెవిలో ప్రతి రోజు కూడా అందర్నీ ప్రేమించాలి ..ఇతరులపై దయ కలిగి ఉండాలి అంటూ చెబుతూ వస్తాను ..పిల్లలు నిద్రపోయే సమయంలో మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది . కాబట్టి ఆ టైంలో వాళ్లకు మంచి విషయాలు చెప్తే క్లియర్గా మైండ్ కు ఎక్కేస్తుంది.. ఆ విధంగానే వాళ్ళు బిహేవ్ చేస్తారు "అంటూ చెప్పుకొచ్చింది నయనతార .
నయనతార చెప్పిన విధానం అందరికీ నచ్చేసింది . చాలామంది మదర్స్ కి కనెక్ట్ అయింది . నయనతార ఇప్పుడు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది . నయనతార పై హ్యూజ్ ట్రోలింగ్ చేసే వాళ్ళు "ఇకనైనా నోర్లు మూసుకోండి అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు". అంతేకాదు ప్రతిసారి హీరో హీరోయిన్ ని విషయంలో గొడవలు జరిగితే హీరోయిన్ ని వేలు ఎత్తి చూపించడం కాదు అని.. హీరోలపై కూడా మీరు ఫైర్ అవ్వాల్సిన సందర్భాలు ఉంటాయి అని నయనతారకు సపోర్ట్ చేస్తున్నారు . అంతేకాదు ఇక సోషల్ మీడియాని మీ నోర్లని రెండిటిని మూసుకుంటే బెటర్ అంటూ కూసింత ఘాటుగానే కామెంట్స్ పెడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో నయనతార పేరు ఒక సంచలనంగా మారిపోయింది..!