సాధారణంగా అందరూ అనుకుంటూ ఉంటారు . సినిమా ఇండస్ట్రీలో ఉండే జనాలు డబ్బులు ఇస్తే ఏ పనైనా చేస్తారు..? ఎంతకైనా తెగిస్తారు..? అని . అఫ్కోర్స్ కొందరి విషయంలో అది నిజమే కావచ్చు.  డబ్బు కోసం బోల్డ్ సీన్స్..  బెడ్ సీన్స్.. ముద్దు సీన్స్ ఇంకా అంతకు మించిన సీన్స్ కూడా చేయడానికి ఇష్టపడుతుంటారు . కానీ మరి కొంతమంది మాత్రం అస్సలు అలా చేయరు. డబ్బులు కోట్లు కుమ్మరించిన సరే కొన్ని కొన్ని సీన్స్ విషయంలో స్ట్రిక్ట్ గా ఉంటారు . అయితే తాజాగా సోషల్ మీడియాలో బాలీవుడ్ హీరోలకి సంబంధించిన ఓ వార్త బాగా ట్రెండ్ అవుతుంది.


బాలీవుడ్ హీరోల గురించి ఇప్పుడు జనాలు మాట్లాడుకోవడం తగ్గించారు . కానీ ఒకప్పుడు ఎక్కువగా మాట్లాడుకునేవారు . వాళ్ళు నటించే సినిమాలు కూడా బాగా హీట్ అయ్యేవి. అయితే పాన్ ఇండియా పుణ్యమా..? అంటూ తెలుగు హీరోలు బాగా హైలెట్ అయిపోతున్నారు. కాగా ఇప్పుడు బాలీవుడ్ హీరోస్ కి సంబంధించిన వార్త ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది. సాధారణంగా తమ సినిమాలు ప్రమోట్ చేసుకోవడం కోసం హీరోలు బాగా కష్టపడుతూ ఉంటారు . ఒకవేళ ఆ సినిమా పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కింది అంటే ఆ రేంజ్ లోనే ప్రమోషన్స్ చేయాలి అంటూ రెండు మూడు నెలల ముందు నుంచి ప్రీ ప్లాండ్ గా ఉంటారు.



కానీ బాలీవుడ్ హీరోలు మాత్రం అలా చేయరు . తమ సినిమాని పబ్లిసిటీ చేసుకోవడానికి ఓవర్గా బిహేవ్ చేయరు . ఎంతవరకు ప్రచారం చేయాలో అంతవరకే చేస్తారు . మరి ముఖ్యంగా దేశాలు దాటేసి వెళ్లిపోయి.. ప్రచారం అస్సలు చేయరు . ఈ విషయం చాలామందికి తెలుసు . రీసెంట్గా బేబీ జాన్ ప్రమోషన్స్ కూడా ఎంత సింపుల్గా నిర్వహించారో తెలిసిందే . కేవలం లోకల్ ఛానల్స్ ప్రోగ్రామ్స్ లో మాత్రమే పాల్గొంటూ తమ సినిమాని ప్రమోట్ చేసుకుంటారే.. కానీ ఎక్కడ కోట్లు కోట్లు కుమ్మరించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటివి పెట్టరు . మొదట నుంచి బాలీవుడ్ జనాలకి అది అలవాటు లేదు . రీసెంట్గా పుష్ప సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్ని కోట్లు ఖర్చుపెట్టారో అందరికీ తెలిసిందే. ఈ కారణంగా మరొకసారి బాలీవుడ్ హీరోలకి సంబంధించిన ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: