అలా ఐశ్వర్యారాయ్, డైరెక్టర్ శంకర్, ప్రశాంత్ కాంబినేషన్లో వచ్చిన చిత్రమే జీన్స్.. ఈ సినిమాతోనే శంకర్ ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ చిత్రం ఐశ్వర్యరాయ్ కి మూడవ సినిమా అయినప్పటికీ ఏఆర్ రెహమాన్ సంగీతం అద్భుతంగా అందించడంతో ఈ సినిమా భారీ హిట్ నీ అందుకున్నది. ఇక అప్పట్లోనే శంకర్ తన టెక్నాలజీతో పాటు సామాజిక అంశాన్ని ఇందులో చూపించడం జరిగింది. ముఖ్యంగా కవల పిల్లలు అనే కాన్సెప్ట్ తో జీన్స్ సినిమా చాలా అద్భుతంగా తెరకెక్కించారు.
కానీ జీన్స్ సినిమాలో ఇద్దరు కవల పిల్లలు ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. ఈ కథలో హీరో డ్యూయల్ రోల్ లో నటిస్తే ఐశ్వర్యారాయ్ ఒక్కరే ఇద్దరిగా నటించడం జరిగింది. ఈ చిత్రంలోని పాటలలో హాయ్ ర హాయ్ రా హాయ్ రబ్బా అనే పాటలు హీరో ప్రశాంత్, హీరోయిన్ ని తెగ ముద్దులు పెట్టుకుంటాడు..పాటలో పరంగా ఇది కనిపించదు.. కానీ ప్రత్యేకంగా చూస్తే కనిపిస్తుందట. ఐశ్వర్య రాయ్ అప్పటికే హీరో సల్మాన్ ఖాన్ తో రిలేషన్ లో ఉన్నదట. ఈ విషయం తెలియగానే అటు ఐశ్వర్య, సల్మాన్ ఖాన్ మధ్య చిన్నపాటి గొడవ కూడా జరిగిందట. అప్పట్లో ఐశ్వర్యరాయ్ కి ఇక మీదట ఇలాంటి పనులు చేయకూడదని సల్మాన్ ఖాన్ వార్నింగ్ కూడా ఇచ్చారట. ఇలా చిన్నచిన్న కారణాలవల్ల వీరిద్దరూ విడిపోయారట. కానీ డైరెక్టర్ శంకర్ కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కోసమే ఈ పాటలో ముద్దు సన్నివేశాలు ఎక్కువగా పెట్టించాడని .