అమీషా పటేల్ ప్రస్తుత వయసు 49 సంవత్సరాలు అయినప్పటికీ కూడా యంగ్ హీరోయిన్స్ ధీటుగా తన ఫిట్నెస్ ని మెయింటైన్ చేయడమే కాకుండా తన అందాన్ని కూడా మెయింటైన్ చేస్తూ గ్లామర్ ఫోటోలతో కుర్రాలకు కునుకు లేకుండా హీరోయిన్స్ కే చెమటలు పట్టించేలా గ్లామర్ ని మెయింటైన్ చేస్తోంది. సోషల్ మీడియాలో నిరంతరం విభిన్నమైన ఫోటోలతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక అందాల ఆరబోత విషయంలో కూడా ఏమాత్రం వెనకడుగు వేయదు అమీషా పటేల్.
తాజాగా ఈ ముద్దుగుమ్మ ఈసారి టైట్ షార్ట్ ధరించి స్పోర్ట్స్ బ్రా ధరించి 49 ఏళ్ళ వయసులో కూడా తన అందాలను వలకబోస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా వాకింగ్ చేస్తూ నడుస్తూ ఉన్నట్టు కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసిన నేటిజన్ సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అమీషా పటేల్ తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా పలు సినిమాలలో నటించింది. ఆటు తన వయసుకు తగ్గట్టుగా పాత్రలు పోషించడం వల్ల ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. గత ఏడాది ఈమె గద్దర్ 2 చిత్రంలో కూడా నటించింది. ఈ సినిమా తర్వాత ఈమె ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.మొత్తానికి 50 ఏళ్ల చేరువలో తన అందంతో మాత్రం బ్లాస్ట్ అయ్యేలా చేస్తోంది.