తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ యాంకర్ ఇంకా పెళ్లి చేసుకోలేదు . అయితే మొదట యూట్యూబ్ ఛానల్స్ కు హోస్టుగా వ్యవహరించింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత పలు షోస్ తో బాగా పాపులారిటీ సంపాదించుకుంది . ఆ తర్వాత బిగ్బాస్ హౌస్ లోకి కూడా వెళ్లి వచ్చి తన పేరుని మారుమ్రోగిపోయేలా చేసుకుంది. ఆ టైంలో కొంతమందితో బాగా చనువుగా మూవ్ అవుతూ టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిపోయింది . అయితే ఆ తర్వాత కొన్నాళ్లపాటు సోషల్ మీడియాలో సైతం దూరంగా ఉండింది .
తన హాట్ హాట్ ఫొటోస్ తో కుర్రాళ్లను మెల్ట్ చేసే ఈ బ్యూటీ.. బడా పొలిటిషియన్ కొడుకుతో రిలేషన్ షిప్ లో ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు ఈ యాంకర్ ది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ . అయితే ఎలా పట్టిందో..? ఏ విధంగా పట్టిందో ..? తెలియదు కానీ ఆ బడా పొలిటీషియన్ కొడుకుని లైన్ లో పెట్టి ప్రేమాయణం కొనసాగిస్తుందట . అంతా కుదిరితే ఈ బ్యూటీ ఆ పొలిటిషియన్ ఇంటికి కోడలు కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు జనాలు . మరి కొంతమంది మాత్రం "పెద్ద తలకాయనే పట్టింది.. డబ్బున్న వాళ్ళతో ఎందుకు పాప నీకు ఈ తలనొప్పులు".. అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. చూడాలి వీళ్లది కేవలం ప్రేమనా..? లేకపోతే అంతకుమించిన స్థాయిలో ముందుకు వెళ్తుందా అనేది..???