అల్లు అర్జున్ త్వరలోనే జైలుకు వెళ్ళబోతున్నాడు అంటూ కూడా పలువురు మాట్లాడుకుంటున్నారు . కాగా అల్లు అర్జున్ జైలుకు వెళ్తే ఆయనకు బెయిల్ ఇప్పించింది మెగాస్టార్ చిరంజీవి అంటూ బాగా గట్టిగా ప్రచారం జరిగింది . అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని వద్దనుకున్న మెగాస్టార్ చిరంజీవి మాత్రం తన భార్య సురేఖ కోసం అల్లు అర్జున్ కి బెయిల్ ఇప్పించాడు అని అదే మెగాస్టార్ చిరంజీవి మంచితనం అంటూ బాగా ఎక్కువగా మాట్లాడుకున్నారు. అయితే ఇప్పుడు తెరపైకి మరొక విషయం హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్ - మెగాస్టార్ ఫ్యామిలీల మధ్య వార్ పూర్తిగా సర్దుమనిగిపోయింది అని అనుకుంటున్నా మూమెంట్లో పవన్ కళ్యాణ్ .. అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించకపోవడం .. అదేవిధంగా రేవంత్ రెడ్డి మీటింగ్లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొనక పోవడం పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది .
వాళ్ళ మధ్య ఇంకా వార్ కొనసాగుతూనే ఉంది అన్నదానికి ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటున్నారు జనాలు. అయితే రామ్ చరణ్ కి కూతురు పుట్టిన తర్వాత అందరూ కూడా క్లింకారాను అయాన్ కి పెళ్లి చేస్తే వీళ్ళు మధ్య ఉన్న సంబంధం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అని నెక్స్ట్ జనరేషన్ కూడా మెగా - అల్లు ఫ్యామిలీ బాండింగ్ బాగా బలంగా ఉంటుంది అని ఫాన్స్ కోరుకున్నారు. చాలామంది ఇలాగే జరుగుతుంది అంటూ ఎక్స్పెక్ట్ చేశారు . అయితే ఇప్పుడు మెగా వర్సెస్ అల్లు వార్ ఎంత హిట్ పెంచేస్తుందో తెలిసింది .
ఈ క్రమంలోనే కొందరు ఆకతాయిలు మళ్లీ ఆ విషయాన్ని ట్రోల్ చేస్తున్నారు . అయాన్ కి ఇప్పుడు ఆ అదృష్టమే లేకుండా పోయిందే అంటున్నారు . కొంతమంది పుష్ప2 ప్రమోషన్స్ లో బిహేవ్ చేసిన పద్ధతి చూసి వీడు నాన్నకి మించిపోయిన రేంజ్ లో ఉన్నాడు అంటూ ఘాటు ఘాటుగా ట్రోల్ చేశారు . అభం శుభం తెలియని అల్లు అర్జున్ కొడుకు అయ్యాన్ ఇప్పుడు ఊహించిన చిక్కుల్లో ఇరుక్కున్నట్టయింది . ఎందుకురా..? ఆ చిన్న అబ్బాయిని ట్రోల్ చేస్తున్నారు అంటూ బన్నీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు..!