ఈ మధ్య కాలంలో మతాంతర వివాహాలు ఎక్కువైపోయాయి. మతాంతర వివాహాలు చేసుకుని చాలా మంది ప్రముఖులు మతాలు మారుతున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో చాలా మంది మతం మారుతున్నారు. అయితే మన టాలీవుడ్ హీరోయిన్స్ లో కూడా కొంతమంది ఇదే కోవలో ఉన్నారు. వారెవరో.. ఎందుకు మతం మారారో తెలుసుకుందాం.
కోలీవుడ్ నటి రెజీనా కసాండ్రా కూడా మతం మారింది. రెజీనా టాలీవుడ్‌లో సుప్రీం స్టార్ సాయి ధరమ్ తేజ్ కి జోడీగా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో, పిల్ల నువ్వు లేని జీవితం వంటి సినిమాల్లో నటించింది. దీంతో ఈమెకి మంచి గుర్తింపు లభించింది. రెజీనా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లోనూ నటించింది. తన నటనతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. సినిమాల్లో హీరోయిన్ నటించడంతో పాటు కొన్ని చిత్రాల్లో ఐటమ్స్ సాంగ్స్‌లో కూడా నటించింది. ఆచార్య సినిమాలో హీరోయిన్ రెజీనా, మెగాస్టార్ చిరంజీవితో కూడా స్టెప్పులు వేసింది. అలాగే ఈ మధ్య కొన్ని వెబ్ సిరీస్‌ల్లోనూ ఈమె నటించింది.
అయితే తాను పుట్టినప్పుడు ఇస్లాం మతస్తురాలు ఉంది అంట. ఆ తరువాత క్రిస్టియన్ మతానికి మారిపోయింది అంట. అయితే నటి రెజీనా తల్లి క్రిస్టియన్ మతానికి చెందిన వారు.. తన తండ్రి ఇస్లాం మతస్తుడు. వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో తాను పుట్టినప్పుడు ఇస్లాం మతస్తురాలిగా పెరిగింది. తనకు ఆరేళ్ల వయసు వచ్చాక ఆమె అమ్మానాన్న విడిపోయారు. దాంతో తన అమ్మ తిరిగి క్రిస్టియన్‌గా కన్వర్ట్ అయ్యి రెజీనా పేరుకు కసాండ్రా జత చేశారట. అలాగే స్టార్ హీరోయిన్ సమంత, టాలీవుడ్ హిరోయిన్ జయసుధ, నటి దివ్య వాణి, సూర్య సతీమణి, సినీ నటి జ్యోతిక, నగ్మా, లేడి సూపర్ స్టార్ నయనతార, నటి మోనికా, ఖుష్బూ సుందర్ కూడా మతం మారారు.