సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే వారిలో కొంత మంది నటించిన మొదటి సినిమాతోనే మంచి విజయాలను అందుకొని అద్భుతమైన స్థాయికి చేరుకుంటూ ఉంటారు . ఇక మరి కొంత మంది కెరియర్ ప్రారంభించిన కొత్తలో అపజయాలను అందుకు న్న ఆ తర్వాత మాత్రం మంచి విజయాలను అందుకుంటూ అద్భుతమైన స్థాయికి చేరుకుంటూ ఉంటారు . ఇకపోతే పైన ఫోటోలో ఓ చిన్న పాప ఉంది కదా ఆమె ఎవరో గుర్తుపట్టారా ..? ఆ నటి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతో అపజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రెండవ సినిమాతో కూడా ఆమెకు అలాంటి అనుభవమే ఎదురయింది.

కానీ ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మ మంచి సినిమాలను ఎంచుకుంటూ ముందుకు వెళుతుంది. దానితో ఈ మధ్య కాలంలో ఈమెకు మంచి విజయాలు దక్కుతున్నాయి. అలాగే వరుస సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి. ఇంతకు ఈమె ఎవరో గుర్తుపట్టారా ..? ఆ నటి ఎవరో కాదు ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న నటి మణులతో ఒకరు అయినటువంటి మీనాక్షి చౌదరి. ఈ బ్యూటీ ఇచట వాహనంలో నిలపరాదు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత కిలాడి సినిమాతో కూడా ఈ నటికి అలాంటి అనుభవమే ఎదురయింది. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఈమెకు మంచి విజయాలు దక్కుతున్నాయి. కొంత కాలం క్రితం ఈమె నటించిన లక్కీ భాస్కర్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నవీన్ పోలిశెట్టి హీరో గా రూపొందుతున్న అనగనగా ఒక రాజు అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: