అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాంకర్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. జబర్దస్త్ షోలో తన యాంకరింగ్ తో, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆనతి కాలంలోనే ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా రాణించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ యాంకర్ గా ఎనలేని క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత సినిమాలలో అవకాశాలను దక్కించుకుంది. అనసూయ ప్రస్తుతం సినిమాలలో బిజీగా గడుపుతోంది. ఎప్పటికప్పుడు వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంటుంది. 


సినిమాలలో కీలక పాత్రలలో నటించిన అనసూయ రంగస్థలం సినిమాతో స్టార్ ఇమేజ్ దక్కించుకుంది. రంగమ్మత్తగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో అనసూయకు వరుసగా సినిమా అవకాశాలు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు క్యూ కట్టారు. దీంతో అనసూయ జబర్దస్త్ షోలో యాంకరింగ్ పూర్తిగా మానేసి సినిమాలకే పరిమితమైంది. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. 

వరుస పెట్టి ఫోటో షూట్లు చేస్తూ వాటిని అభిమానులతో పంచుకుంటుంది. ఆ ఫోటోలు చూసి అభిమానులు పలు రకాలుగా స్పందిస్తారు. కాగా, అనసూయ సమయం దొరికినప్పుడల్లా తన భర్త, పిల్లలతో కలిసి వెకేషన్ కి వెళ్తూ అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది. వయసు పెరిగినప్పటికీ ఈ బ్యూటీ అందం ఏ మాత్రం తరగడం లేదు. 

పొట్టి పొట్టి బట్టలు వేసుకొని సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా అనసూయ తన భర్తతో కలిసి బయట షికార్లు చేస్తోంది. అక్కడ తొడలు కనిపించేలా బట్టలు వేసుకుంది. అంతేకాకుండా గ్లామర్ ఒలకబోస్తూ హాట్ గా ఫోటోలకు ఫోజులిస్తూ ఉంటుంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోగా ఇంత వయసు వచ్చినప్పటికీ అంత పొట్టి బట్టలు వేసుకోవడం అవసరమా అంటూ నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: