2025 సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏ స్థాయిలో కలిసొస్తుందో చూడాల్సి ఉంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా 2000 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద సరికొత్త నంబర్లు నమోదు కావడం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి. 2025 సంవత్సరం తారక్ నామ సంవత్సరం కావాలని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
తారక్ తన యాక్టింగ్ స్కిల్స్ తో 2025లో తన రేంజ్ ను మరింత పెంచుకోవడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2025 సంవత్సరంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం సరికొత్త విజయాలు దక్కాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. తారక్ ఎంచుకున్న స్క్రిప్ట్స్ సైతం అద్భుతంగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది. 2025 సంవత్సరం సంచలనాలకు కేరాఫ అడ్రస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.
జూనియర్ ఎన్టీఆర్ విభిన్నమైన సబ్జెక్ట్స్ కు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు తన ఫ్యాన్స్ కు నచ్చే కథలను ఎంచుకుంటున్నారు. ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం సినిమా సినిమాకు మార్కెట్ ను పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లకు ఓటేయడం ద్వారా ఇతర ఇండస్ట్రీలలో సైతం సత్తా చాటితే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. తారక్ పారితోషికం 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని సినిమా బడ్జెట్ కు అనుగుణంగా తారక్ తన సినిమాలను మార్కెటింగ్ చేస్తున్నారని తెలుస్తోంది.