సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ విషయమైనా సరే బాగా సంతోషంగా మారిపోతుంది . అది ఓ హీరోయిన్ కి ఒక హీరోకి సంబంధించిన విషయం కావచ్చు.. ఒక పొలిటిషియన్ కి సంబంధించిన విషయం కావచ్చు.. మరి ఏ విషయమైనా సరే సోషల్ మీడియాలో ఇట్టే ట్రెండ్ అయిపోతూ ఉంటుంది . తాజాగా సోషల్ మీడియాలో ఇప్పుడు అభిమానులు సమంత గురించి మాట్లాడుకోవడం హైలైట్ గా మారింది . 2024 సమంతకి అస్సలు కలిసి రాలేదు. బ్యాక్ టు బ్యాక్ అన్ని బ్యాడ్ న్యూస్ లే వింటూ వచ్చింది .


మరి ముఖ్యంగా నాగచైతన్య రెండో పెళ్లి ..ఆ తర్వాత తండ్రి మరణం ..ఆమెకు 20 24 తీరని విషాదాన్నే ,ఇగిల్చింది. అయితే 2025 లో మాత్రం కచ్చితంగా సమంత రెండో పెళ్లి చేసుకుంటుంది అంటూ ఫ్యాన్స్  ధీమా వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గానే తన 2025 జాతకం ఎలా ఉండబోతుందో అన్న విషయాన్ని అభిమానులతో పంచుకున్నింది.  అంత ఈ కారణంగానే 2025లో సమంత రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . అయితే ఇదే మూమెంట్లో సమంత ఫ్యాన్స్ కూసింత ఘాటు గానే రెస్పాండ్ అవుతున్నారు .



ప్రతి ఒక్కరికి పెళ్లి అనేది ఓ బిగ్ హ్యాపీ మూమెంట్ అని..ఊహించని విధంగా డివర్స్ తీసుకుంటే ఆ తర్వాత తమను ఇబ్బంది  పెడితే ఎదిరించి మాట్లాడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది అని.. కొన్ని కొన్ని కట్టుబాట్లు కొన్ని కొన్ని సాంప్రదాయాలు ఆడవాళ్ళకి అడ్డు వస్తున్నాయి అని..  మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ కి పబ్లిసిటీ అనేది బాగా నెగిటివ్గా మారిపోతుంది అని.. కొంతమంది ధైర్యం చేసి బోల్డ్ గా మాట్లాడుతుమ్న్నారు తప్పిస్తే.. చాలామంది స్టార్ హీరోయిన్స్ ఆ ధైర్యం లేక సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ కి అలాగే బలైపోతున్నారు అని మాట్లాడుతున్నారు.  నిజమే సమంత ఫ్యాన్స్ అన్న మాటల్లో న్యాయం కూడా ఉంది . ప్రతి ఒక్కరికి తమను నిందిస్తే ఎదిరించే ధైర్యం ఉండదు . కానీ ఎదిరిస్తే బాగుంటుంది అన్న ఆలోచన మాత్రం చేస్తూ ఉంటారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: