కొన్ని సంవత్సరాల క్రితం సీరియల్స్ లో నటించే ముద్దుగుమ్మలకు పెద్దగా క్రేజ్ ఉండేది కాదు. దానితో చాలా మంది నటిస్తే సినిమాల్లో నటించాలి. లేదంటే సీరియల్స్ లో నటించితే ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు కష్టం అనే ఉద్దేశంతో సీరియల్ లలో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చాలా వరకు మారాయి. ఈ మధ్య కాలంలో సీరియల్ హీరోయిన్స్ కో సినిమా హీరోయిన్స్ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. అలాగే కొంత మంది భారీ మొత్తంలో పారితోషకాలను కూడా తీసుకుంటున్నారు.

దానితో సీరియల్స్ లో నటించడానికి కూడా ఎంతో మంది ముద్దుగుమ్మలు అత్యంత ఆసక్తిని చూపిస్తున్నారు. ఇకపోతే సీరియల్స్ అంటే కుటుంబ సమేతంగా చూస్తారు. కాబట్టి అందులో నటించే ముద్దుగుమ్మలు చాలా పద్ధతిగా ఉంటూ వస్తారు. అలా సీరియల్స్ లో పద్ధతిగా చాలా క్లాస్ లుక్ లో కనిపిస్తూ ఉండే కొంత మంది బ్యూటీలు సోషల్ మీడియాలో మాత్రం హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇకపోతే తెలుగు సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న బ్యూటీలలో హమీద ఒకరు. ఈ బ్యూటీ బ్రహ్మముడి అనే సీరియల్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే సీరియల్ లలో చాలా పద్ధతిగా , క్లాస్ లుక్ లో కనిపిస్తూ ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది.

ఎప్పటికప్పుడు ఈ బ్యూటీ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. ఇకపోతే ఈ బ్యూటీ కి సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు అదిరిపోయే రీతిలో వైరల్ అయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇలా హామీద సీరియల్లో చాలా క్లాస్ లుక్ లో కనిపిస్తున్న సోషల్ మీడియాలో మాత్రం తన హాట్ అందాలతో కుర్రకారుకు హిట్ పుట్టిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: