టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి హోస్టింగ్ తో గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో యాంకర్ అనసూయ భరద్వాజ్ ఒకరు. ఈ బ్యూటీ జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరకు పరిచయమైంది. అనంతరం ఆకట్టుకునే యాంకరింగ్ తో ప్రేక్షకులను ఫిదా చేసింది. వరుస పెట్టి షోలు, ఈవెంట్ లలో కొన్నేళ్ల పాటు బిజీగా గడిపింది. అనంతరం సినిమాలపై ఉన్న ఆసక్తితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 


అనసూయ నటన, అందం చూసిన దర్శకులు అనసూయకు వరుసగా సినిమాలలో అవకాశాలను ఇస్తున్నారు. అనసూయ ఎప్పుడు బిజీగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా పుష్ప-2 సినిమాలో కీలక పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం అనసూయ షోలు చేయడానికి ఆసక్తిని చూపించడం లేదు. ఎప్పుడు ఏదో ఒక సినిమాతో బిజీగా ఉంటోంది. ఇక సమయం దొరికినప్పుడల్లా తన కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. 


ఈ క్రమంలోనే తాజాగా అనసూయ తన భర్త, పిల్లలతో కలిసి వెకేషన్ కి వెళ్ళింది. న్యూ ఇయర్ సందర్భంగా వెకేషన్ లో తన భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అందులో అనసూయ తన తొడ అందాలను చూపిస్తూ కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది. అంతేకాకుండా ఓపెన్ గా తన భర్త ముందే తన ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది.


 ప్రస్తుతం అనసూయ షేర్ చేసుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ వీడియోను చూసిన కొంతమంది నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. ఇక కొంతమంది అనసూయ అభిమానులు ఆ ఫోటోలు చూసి సంబరాలు చేసుకుంటున్నారు. 2024 వరకు ఎంతో బిజీగా ఉండి సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరి 2025 సంవత్సరంలో అనసూయ ఎలాంటి సినిమాలలో నటిస్తుందోనని తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిని చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: