తెలుగు బుల్లితెరపై యాంకర్ గా నటిగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న అనసూయ హాట్ బ్యూటీగా పేరు సంపాదించింది. ఈ మధ్యకాలంలో వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే భారీ క్రేజీ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గానే ఉంటూ గ్లామర్ ఫోటోలతో బ్లాస్ట్ అయ్యేలా చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనసూయ. ముఖ్యంగా భర్త పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది.


న్యూ ఇయర్ సందర్భంగా తన కుటుంబంతో కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్న అనసూయ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అందర్నీ ఆశ్చర్యపరిచేలా అనసూయ టూ హాట్ గా గ్లామర్ తో ఇంటర్నెట్ ని షేర్ చేసేలా కనిపిస్తోంది. అనసూయ అందానికి సైతం నేటిజన్స్ క్లీన్ బౌల్డ్ అయ్యేలా గ్లామర్ తోనే బ్లాస్ట్ చేస్తోంది. ఈ ఫోటోలను అభిమానులు , నేటిజన్స్  తెగ వైరల్ గా చేస్తున్నారు. తాజా దుస్తులలో అనసూయ డీప్ నెక్ మోడల్ దుస్తులలో గ్లామర్ డోస్ ఒక్కసారిగా పెంచేసింది.


అనసూయ అందాలు ఓరేంజ్ లో హైలెట్ చేస్తూ తన స్కిన్ షో అని కూడా హైలెట్ అయ్యేలా చేసింది. సింపుల్ గా నెక్లెస్ వేసుకున్న అనసూయ సోషల్ మీడియాలో ఈ ఫోటోలను షేర్ చేయగా హ్యాపీ 2025 మై లవ్లీస్ అంటూ ఒక కొటేషన్ ని రాసుకొచ్చింది అనసూయ. గత ఏడాది మనలో చాలామంది కష్టంగా కొనసాగిందని తెలుసు.. అలాగే సన్ సెట్ ని రీసెట్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఉంటుంది.. కానీ రోజు ఏదో ఒక తప్పు చేయకండి అంటూ అనసూయ ఈ ఫోటోలకు రాసుకుంది. ఇటీవలే పుష్ప 2 సినిమాలో సందడి చేసింది అనసూయ.

మరింత సమాచారం తెలుసుకోండి: