అయిపోయింది ..అంతా అయిపోయింది. న్యూ ఇయర్ పార్టీ.. న్యూ ఇయర్ పార్టీ .. న్యూ ఇయర్ పార్టీ అన్నారు . పాత సంవత్సరానికి బై బై చెప్పేసి కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి వెల్కం చెప్పారు . అంతా బాగుంది ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ ని చాలా చాలా ఘనంగా జరుపుకున్నారు జనాలు. కొంతమంది  పార్టీలతో మరి కొంతమంది ట్రెడిషనల్ పద్ధతిలోనూ న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పారు. అయితే చాలామంది ఫారిన్ కల్చర్ ని అలవాటు చేసుకుంటూ డిసెంబర్ 31 వ తేదీ రాత్రి పార్టీలు చేసుకుని తెగ ఎంజాయ్ చేశారు .


దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తమ ఆనందాన్ని ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు . ఇలాంటి మూమెంట్లోనే బ్యాక్ గ్రౌండ్లో చాలా చాలా అనఫీషియల్ పార్టీస్ కూడా జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఆఫ్ కోర్స్ 31 నైట్ పార్టీస్ అంటే ఏ రేంజ్ లో రచ్చ రంబోలా ఉంటుందో అందరికీ తెలుసు . మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండే ఒకప్పటి స్టార్ హీరోయిన్ (ఇప్పుడు ఫెడవుట్ అయిపోయింది).. (అవకాశాలు కూడా లేవు).. ఈ బ్యూటీ తనకంటే వయసు లో డబల్ పెద్దవాడైన ఒక ముసలి పొలిటిషియన్ తో నైట్ న్యూ ఇయర్ పార్టీని బాగా ఎంజాయ్ చేసిందట .



సినీ ఇండస్ట్రీలో వర్క్ చేసే టైంలోనే కొందరు పొలిటిషియన్ తో టచ్ లో ఉన్న ఈ హీరోయిన్ ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడంతో కొన్ని ఇల్లీగల్ పనులు చేస్తూ కూడా ఆమె డబ్బులు సంపాదించుకోవడం ప్రారంభించిందట . రీసెంట్గా న్యూ ఇయర్ పార్టీని ఆయనతోనే ఎంజాయ్ చేస్తూ బాగా హద్దులు మీరిపోయారట . హ్యాపీ న్యూ ఇయర్ అంటూ తప్ప తాగి.. పీకల్లోతు ఫుల్ గా మందు కొట్టేసి.. అరుపులు కేకలతో రాత్రంతా ఆ పొలిటీషియన్ గెస్ట్ హౌస్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసారట . ఈ న్యూస్ ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో బాగా వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: