సినిమా ఇండస్ట్రీ లోకి చాలా మంది ముద్దు గుమ్మ లు ఎంట్రీ ఇస్తున్నారు. కానీ వారిలో కొంత మంది మాత్ర మే అద్భుతమైన స్థాయికి చేరుకుంటున్నా రు . మరి కొంత మందికి అందం , అభినయం అ న్నీ ఉన్నా కూడా క్రేజీ సినిమా ల్లో అవకాశాలు తప్పడం లేదు . అలాంటి ముద్దు గుమ్మల లో ఐశ్వర్య మీనన్ ఒకరు. ఈ బ్యూటీ నిఖిల్ హీరో గా రూపొందిన "స్పై" అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది . భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయినా కూడా ఈ మూవీ లో ఐశ్వర్య మీనన్ తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ద్వారా ఈమెకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. ఈ బ్యూటీ కొంత కాలం క్రితం కార్తికేయ హీరోగా రూపొందిన భజే భజే వేగం అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. దానితో ఈమె క్రేజ్ మరింతగా పెరిగింది. అలాగే ఈ సినిమాలో ఈ బ్యూటీ తన నటనతో , అందాలతో ప్రేక్షకులకు ఆకట్టుకుంది.

ఇకపోతే ఈమెకు అందం , అభినయం , నటన అన్ని ఉన్నా కూడా భారీ సక్సెస్ లు లేకపోవడంతో క్రేజీ సినిమాల్లో అవకాశాలు తగ్గడం లేదు. ఇది ఇలా ఉంటే ఈమె సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ తన హాట్ నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయగా ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Am