ఇక మలయాళం లో మోహన్ లాల్ నటించిన సూపర్ హిట్ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు . అయితే మలయాళంలో హీరో గా మోహన్ లాల్ నటించగా .. అక్కడ కూడా మోహన్ లాల్ కు జంటగా మీనా నటించింది .. అయితే ఈ పాత్ర కు ముందు గా అనుకున్న నటి మీనా కాదట .. అవును మీనా పాత్ర కు ముందుగా మరో సీనియర్ నటి శోభన ను అనుకున్నారట . అయితే ఈ సినిమా ను ఆమె ఊహించిన విధంగా నో చెప్పిందట .. అందుగల కారణాన్ని గతంలో జరిగిన పలు ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చారు శోభన ..
ఆ సమయం లో తాను వినీత్ శ్రీనివాసన్ సినిమాలో నటిస్తున్నాను అందుకే దృశ్యం సినిమా కు నో చెప్పాల్సి వచ్చినట్టు చెప్పుకొచ్చింది . వినీత్ , మోహన్ లాల్ ఇద్దరి తో కలిసి సినిమాలు చేశాను మోహన్ లాల్ ఎప్పుడు పని ఆలోచనల పైనే నిమగ్నమై ఉంటారని చెప్పుకొచ్చింది .. అయితే మోహన్ లాల్ తో శోభన సినిమా చేస్తుంది. ఈ సినిమాకి తరుణ్ మూర్తి దర్శకత్వం వహిస్తున్నారు ..