తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరిగా కెరీర్ ను కొనసాగించిన వారిలో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. ఈయన తన కెరియర్లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో హీరోగా నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు లేని హీరోగా కెరియర్ ను కొనసాగించాడు. సూపర్ స్టార్ కృష్ణ తన కెరియర్ లో కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా కృష్ణ రిజెక్ట్ చేసిన సినిమాలలో ఓ రెండు సినిమాలు ఏకంగా ఇంట్రెస్ట్ హిట్లు కూడా అయ్యాయి. ఆ సినిమాలో ఏవో తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి "ఖైదీ" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ ని మొదటగా చిరంజీవితో కాకుండా కృష్ణ తో చేయాలి అని అనుకున్నారట. అందులో భాగంగా ఆయనను కలిసి కథను కూడా వివరించగా ఆయన మాత్రం కొన్ని కారణాల వల్ల ఈ సినిమా కథను రిజెక్ట్ చేశాడట. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మగధీర అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే.

సినిమా అప్పటివరకు ఏ తెలుగు సినిమా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ ని కూడా మొదటగా సూపర్ స్టార్ కృష్ణ తో చేయాలి అనుకున్నారట. అందులో భాగంగా ఈ కథను ఆయనకు వివరించగా ఆయన మాత్రం కొన్ని కారణాల వల్ల ఈ సినిమా కథను రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత ఈ కథతో మగధీర అనే టైటిల్ తో ఓ కథను రూపొందించగా ఈ మూవీ ఏకంగా ఇంట్రెస్ట్ హిట్ అయినట్లు తెలుస్తుంది. అలా కృష్ణా తన కెరీర్లో రెండు ఇండస్ట్రీ హిట్ మూవీలను వదిలేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: