హిందీ, బెంగాలీ వంటి చిత్రాలలో నటించడమే కాకుండా ఇంగ్లీష్ వంటి చిత్రాలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న కొంకన సేన శర్మ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యి.. ఆ తర్వాత పెళ్లి చేసుకుని పెళ్లి అయిన 10 ఏళ్లకు విడాకులు తీసుకున్నదట. అయితే ప్రస్తుతం తనకంటే వయసులో 7 ఏళ్లు చిన్నవాడు అయినా ఒక వ్యక్తితో ఈమె రిలేషన్ లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది . కొంకన సెన్ శర్మ రెండు జాతీయ చలనచిత్ర అవార్డులే కాకుండా నాలుగు ఫిలింఫేర్ అవార్డులను కూడా అందుకోవడం జరిగిందట.
కొంకన సీన్ శర్మ 2007లో రణబీర్ షో రేతో వివాహం జరిగిందట వీరికి పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అవ్వడంతో 2010లో వీరు వివాహం చేసుకోగా.. 2011లో వీరికి హరుణ్ అనే కుమారుడు జన్మించారట. ఆ తర్వాత కొన్నేళ్ళకు వీరిద్దరు విడిపోవడంతో.. కొంకన శర్మ అమోల్ పరాశర్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. వివాహమైన తర్వాత పదేళ్లకు విడిపోయి మళ్లీ ఇప్పుడు తనకంటే ఏడేళ్లు చిన్న వాడితో డేటింగ్ చేస్తూ ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.